Yedetthu Mallele Song With Telugu Lyrics | MAJILI Songs | మా పాట మీ నోట



Watch & Enjoy Yedetthu Mallele Song With Telugu Lyrics From #Majili Movie.

#NagaChaitanya #DivyanshaKaushik

Song: Yedetthu Mallele
Movie : Majili
Banner: Shine Screens
Producers: Sahu Garapati and Harish Peddi
Story & Direction: Shiva Nirvana
Art Director : Sahi Suresh
Music: Gopi Sunder
Lyrics: Shiva Nirvana
Singers: Kala Bhairava & Nikhitha Gandhi
Cast: Naga Chaitanya, Samantha, Divyansha Kaushik, Rao Ramesh,
Posani Krishna Murali, Subbaraju, Rajasri Nair
DOP: Vishnu Sarma
Editor: Prawin Pudi
Music Label: Aditya Music.

Yedetthu Mallele Song Lyrics in Telugu

ఏడెత్తు మల్లెలే… కొప్పులోన చేరే
దారే లేదే
నీ తోడు కోయిలే..పొద్దుగుకే వేళా
కూయలేదే
రాయెత్తు అల తెర దాటి
చేర రావే చెలియా
ఈ పొద్దు పీడకల దాటి
నిదరోవే సఖియా
నీ కంటిరెప్ప కలనే
కన్నీటిలోన కథనే
నీ గుండెలోన సడినే
నీ ఊపిరైన ఊసునే
నా ఊపిరాగినా..నా ఉసురు పోయినా
వదిలి పోనని……

source

27 Comments

  1. జీవితంలో ప్రతీ భగ్న ప్రేమికుడు కట్టే కాలే వరకు అనుభవించే తియ్యని బాధ, వేదన, రోదన.

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy