ఆల్ఫా ఒమేగా | Alpha Omega | Hosanna Ministries Song With Lyrics || Christian Music 4You



#hosannaministries
Song : Alpha Omega
=================== REQUEST===================
Praise The Lord
Dear Brothers And Sisters If Any Copyright Issue With Me, Please Contact Below Mail Id I Will Remove Your Content Please Support. Thank You…

Mail : christianmusicin3@gmail.com

source

22 Comments

  1. అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా – అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రర్హుడా (2)

    రాత్రిలో కాంతి కిరణమా పగటి లో కృపానిలయమా

    ముదిమి వరకు నన్నాదరించె సత్యవాక్యామా

    నాతో స్నేహామై నా సౌక్య మై నను నదిపించె నా యేసయ్యా (2) || అల్ఫా ఒమేగా ||

    1.కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే – ఉన్నతముగా నిను ఆరాదించుటకు

    అనుక్షనమున నీ ముఖ కాంతిలో నిలిపి – నూతన వసంత ములో చేర్చెను (2)

    జీవించెద నీ కొరకే – హర్షించెద నీలోనే (2) || అల్ఫా ఒమేగా ||

    2.తేజోమాయుడా నీదివ్య సంకల్పమే – ఆశ్చర్యకరమైన వెలుగు లో నడుపుటకు

    ఆశ నిరాశల వలయాలు తప్పించి – అగ్నిజ్వాలగా ననుచేసెను (2)

    నా స్తుతి కీర్తన నీవే – స్తుతి ఆరాదన నీకే (2) || అల్ఫా ఒమేగా ||

    3.నిజ స్నేహితుడా నీ స్నేహ మాదుర్యమే – శుభ సూచనగా నను నిలుపుటకు (2)

    అంతు లేని ఆగాదాలు దాటింఛి – అందని శిఖరాలు ఎక్కించెను (2)

    నా చెలిమి నీ తోనే – నా కలిమి నీ లోనే (2) || అల్ఫా ఒమేగా ||

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy