New Year Telugu Christian Song 2023 | samvatsraadi modalukoni 4k| Daniel Raju P | Moses dany | Honey



#newyearsongs #newyearsongs2023
#teluguchristiansongs #newyearsongs2022
#danielrajup #honeyhadassah #Mosesdany
#samvastraadimodalukoni
Lyrics & Tune : Pastor Daniel Raj
Producer: Pastor Isaac
Music: Moses Dany
Vocals: Dr. Honey
Backing vocals: Joseph Jason, Moses Dany
DOP & Editing: Sunil (Miracle Art Studio)
Poster and Titles Editing: Johnson

Musicians Credits:
Music Programmed & Arranged By Moses Dany
Keyboards & Rhythms Programmed By Moses
Dany

Tabla & Dolak: Kiran
Violin: Balaji
Flute: Lalith
Shehnai : Padmashree Pandit Balesh
Mixed & Mastered By Moses Dany@Capstone Studio’s Vizag

Song:
(పల్లవి) : సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతమువరకు కాచావు (2) కనుపాపవలె కాచి నీ కౌగిలిలో చేర్చి (2) కాచావు, భద్రపరిచావు, కృపచూపావు, వందనం కాచావు, భద్రపరిచావు, బ్రతికించావు, వందనం… (అ.ప) నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే నీవేలేని ఒక అడుగైనా నే వేయలేనే…

చ:1 కన్నీళ్లలో కష్టాలో కడగండ్లలో కృంగిన వేళలో (2) (నన్ను) ఆదరించావు… (నా) చెంత నిలిచావు ఆదుకున్నావు… కన్నీరు తుడిచావు (2) (నీవేలేక)

చ:2 ఆరోగ్యమే క్షీణించగా, ఆవేదనే ఆవరించగా (2) (నన్ను) స్వస్థపరిచావు (నీ) శక్తినిచ్చావు లేవనెత్తావు..ఆయుష్షు పెంచావు (2) (నీవేలేక)

చ:3 సంవత్సరములు జరుగుచుండ, నీ కార్యములు నూతనపరచుము (2) మహాకార్యములను జరిగించుము మహాభీకరుండ మహిమరాజా (2) నీవేలేక)

చ:4 ప్రభువా దేవా ఈ జీవితం, నీ పాదసేవకే ఇల అంకితం (2) సమాధానవార్తను ప్రకటింతును
భీకరకార్యములను జరిగింతును (2) నీవేలేక)

Welcome to our Channel “Daniel Raju P.”
Brother Daniel, in His teen Age, dedicated His life for LORD Jesus Christ. Brother Daniel was called by God (Isaiah 48), and resigned His Job in the year 2019, on June 07th.
Brother Daniel has burden to prea ch the Gospel, Shares the Message on Aradana TV Every Monday at 1.30 PM.
👍 Facebook Page: Daniel Raju P
📲 Instagram: Daniel_raj_p

Ministry Location: We have 3 Church Services at Visakhapatnam, AP, India.
ARILOVA: 1st Worship: 6AM to 8AM, 2nd Worship: 10.30 AM to 12.45 PM.
GOPALAPATNAM: 10.30 AM to 12.30 PM.
PM PALEM: 7AM to 9AM.

🛑 Do you have a Prayer Request?
Call us: 79951 99951, 79951 99961

🛑 If God inspired you to donate/support, contribute now!!
Google pay/Phonepe:  +91 832 842 0339

For Further Details:
Contact- 79951 99951, 79951 99961

#NewYearSong2023 #LatestNew TeluguChristian NewYearSong2023 #NewYearSong2023Jesus #newyearjesussong #newyearteluguchristiansongslyrics
#latestnewyearteluguchristiansongs2023
#telugunewyearsongs2023
#jesusnewyearsongs2023
#teluguchristiannewyearsong #jesusnewyearchristiansongs
#newteluguchristmassongs #HappyNewYear2023 #newyear2023
#NewYearSong2023
Telugu Christian songs 2022 / New year Telugu Christian songs / Christian/Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio/Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel / Uecf Telugu/Jesus Telugu / Telugu Christian Song Tags :telugu christian songs/christian telugu songs / new telugu christian songs / Christian Devotional Songs / telugu christian songs 2016/2016 telugu christian songs / latest new telugu christian song 2016/2016 new telugu christian songs 2016/telugu christian songs 2016 / christian new telugu songs 2016 / famous telugu christian songs 2015-2016 / new latest telugu christian songs 2016 / christian telugu songs 2016/neeve maarajuvu latest telugu christian song 2016/neeve maa raajuvu telugu christian song 2016 / new telugu christian song neeve maa raajuvu / latest telugu christian song / heart touching telugu christian song 2016/ // all latest telugu christian songs 2016 / telugu christian christmas songs 2016/2016 song /telugu jesus worship songs 2016 /telugu worship

source

21 Comments

  1. రచనకు 100 కి 100 మార్కులు,స్వరకల్పనకు 100 కి 100 మార్కులు, సంగీతమునకు 100 కి100 మార్కులు, గానమునకు 100 కి 100 మార్కులు.., మరియు చిత్రీకరణకు 100 కి 100 మార్కులు…. ఈపాట పొందిన ఆదరణకు 100 కి 100.. అంతేనంటారా…

  2. సంవత్సరాది మొదలుకొని

    సంవత్సరాది మొదలుకొని
    సంవత్సరాంతం వరకు కాచావు "2"
    కనుపాప వలె కాచి
    నీ కౌగిలిలో చేర్చి " 2"
    కాచావు భద్రపరిచావు
    కృపచూపావు వందనం
    కాచావు భద్రపరిచావు
    బ్రతికించావు వందనం
    నీవే లేక
    ఒక క్షణమైన నే బ్రతుకలేనే
    నీవే లేని
    ఒక అడుగైనా నే వేయలలేనే "నీవే"

    కన్నీళ్లలో కష్టాలలో
    కడగండ్లలో కృంగినవేళలో "కన్నీళ్ల
    ఆదరించావు చెంతనిలిచావు
    ఆదుకున్నావు కన్నీరు తుడిచావు
    నన్నుఆదరించావు
    నా చెంతనిలిచావు
    ఆదుకున్నావు కన్నీరు తుడిచావు
    నీవే లేక
    ఒక క్షణమైన నే బ్రతుకలేనే
    నీవే లేని
    ఒక అడుగైనా నే వేయలలేనే "నీవే"

    ఆరోగ్యమే క్షీణించగా
    ఆవేదనే ఆవరించగా "2"
    స్వస్ధపరిచావు శక్తినిచ్చావు
    లేవనెత్తావు ఆయుష్షు పెంచావు
    నన్ను స్వస్ధపరిచావు నీశక్తినిచ్చావు
    లేవనెత్తావు ఆయుష్షు పెంచావు
    నీవే లేక
    ఒక క్షణమైన నే బ్రతుకలేనే
    నీవే లేని
    ఒక అడుగైనా నే వేయలలేనే "నీవే"

    సంవత్సరములు జరుగుచుండగా
    నీ కార్యములు
    నూతనపరచుము "2
    మహాకార్యములను జరిగించుము
    మహా బీకరుండా మహిమారాజా"2
    నీవే లేక
    ఒక క్షణమైన నే బ్రతుకలేనే
    నీవే లేని
    ఒక అడుగైనా నే వేయలలేనే "నీవే"

    ప్రభువా దేవా ఈ జీవితం
    నీపాద సేవకె ఇల అంకితం "2
    సమాధాన వార్తను ప్రకటింతును
    భీకర కార్యములను జరిగింతును"2
    నీవే లేక
    ఒక క్షణమైన నే బ్రతుకలేనే
    నీవే లేని
    ఒక అడుగైనా నే వేయలలేనే "నీవే"

  3. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కాచావు (2)

    కనుపాపవలె కాచి నీ కౌగిలిలో చేర్చి (2)

    కాచావు, భద్రపరిచావు – కృపచూపావు, వందనం

    కాచావు, భద్రపరిచావు – బ్రతికించావు, వందనం…

    (అ.ప) నీవే లేక ఒక క్షణమైనా నే బ్రతుకలేనే – నీవేలేని ఒక అడుగైనా నే వేయలేనే… (2)

    1.కన్నీళ్లలో కష్టాలలో – కడగండ్లలో కృంగిన వేళలో (2)

    ఆదరించావు చెంత నిలిచావు – ఆదుకున్నావు కన్నీరు తుడిచావు

    నన్ను ఆదరించావు నా చెంత నిలిచావు – ఆదుకున్నావు కన్నీరు తుడిచావు (నీవే లేక)

    https://teluguchristiansongslyrics.com/samvatsraadi-modalukoni-song-lyrics/

  4. చాలా బాగా పాడారు పాట.. ఏటువంటి music system లేని సంఘాలలో సులభంగా పాడుకోవచ్చు.. మీ టీమ్ . కు వందనాలు ..

  5. Praise the lord sister
    ఈ పాట నన్ను ఎంతగానో అందరించిదింది బలపరిచింది …. దేవునికి మహిమ కరంగా మరెన్నో పాటలు అందించాలి అని కోరుకుంటున్న god bless you

  6. Dear Brother Daniel, when we were working together, I never thought that you would become a Pastor and glad to see you glorifying our Lord's name. May our Lord bless you even more in the coming days and use you as a vessel to glorify his name. Amazing song.

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy