Maha sudarshana mantram in telugu lyrics meaning pdf free download



In this video we have informed how to read and chant the Maha Sudarshana mantra.. and how it works … we have created this video as the lyric was chanting in sanskrit language at the same time the mantra will be displayed on the screen in telugu language… .. so one can easily learn how to read or chant. this is the best method of learning chanting mantras…

ఈ మంత్రాన్ని ఒక్కసారి వింటే చాలు… ప్రేమలో పడిపోతారు.. అంతటి మహత్యం ఉంది ఈ మంత్రంలో… ఈ మంత్రం వినిపించే ప్రాంతం మొత్తం positive energy తో నిండి పోతుంది… సుదర్శన చక్రానికి గల 108 మొనలు.. సుదర్శన చక్రం కనపడే ప్రదేశం మొత్తంలో negative vibrations దూరం అవుతాయి…

ఈ మంత్రం పఠించడం వలన ఆయురారోగ్యాలు మెరుగవుతాయి.. శత్రు భయం ఉన్నవారు చదివితే శత్రు వినాశనం జరుగుతుంది.. వాత, పిత్త, శ్లేష్మ జనిత రోగలన్నీ పటాపంచలు అవుతాయి..

సుదర్శన మంత్రం శత్రువులు విసిరే అస్త్ర, శస్త్ర, మంత్ర, తంత్రముల నుండి.. మృత్యువు నుండి సర్వ రోగములనుండి విడిపించి ఆయుష్షును పెంచుతుంది

See our blog post for full details ::

Read all our stories in our Blog about Temples:
👉👉 👈👈

for more visit us @Telugu Vignanam Vinodam
Blog :
Fb Page :
Telegram :
twitter :
instagram :

More Interesting videos u may like:
Play list About Stotras 👉👉 👈👈
Play list About Temples 👉👉 👈👈
Play list about Health Tips 👉👉 👈👈
Play List about Interesting Facts 👉👉 👈👈

source

9 Comments

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy