Latest Christmas Song 2022 || Dooram Dooram || Dr John Wesly & Mrs Blessie Wesly || Jonah Samuel



#JohnWesly #BlessieWesly #johnweslyministries #christmas #teluguchristiansongs #teluguchristmassongs #latestchristmassong

This content Is Copyright To “John Wesly Ministries” Youtube channel. Any Unauthorized Re-Upload of this video Is Strictly Prohibited.

Credits
Lyric & Tune: Dr John Wesly
Voice: Dr John Wesly & Mrs Blessie Wesly

Music – Jonah Samuel
Camera & Editing: Daniel Tony
Title Art: Devanand S
Production: John Wesly Studio’s Rjy

Song Lyrics:
దూరం దూరం జరిగాయి నా శ్రమలు
యేసు నాకు దగ్గరగా వచ్చిందున
దూరం దూరం జరిగాయి నా బాధలు
రక్షకుడు నా చెంత నిలిచినందున
ఆహా ఎంతో ఆనందం
ఎంతో సంతోషం
రక్షకుడు నా కొరకు జనియించెను

1. చుట్టు చుట్టు చీకటి అలుముకుంది
ఉల్లాసం జీవితంలో దూరమయ్యింది
ఇమ్మానుయేలుగా ప్రభువు వచ్చాడు
అలుముకున్న చీకటి దూరం చేశాడు
ఆహా ఎంతో ఆనందం
ఎంతో సంతోషం
రక్షకుడు నా కొరకు జనియించెను

2. పట్టి పట్టి నన్ను నెట్టివేశారు
ఆధారం లేదని గేలిచేశారు
తన ప్రేమనంతా ధారపోసాడు
నిరాశ నిస్పృహ దూరం చేశాడు
ఆహా ఎంతో ఆనందం
ఎంతో సంతోషం
రక్షకుడు నా కొరకు జనియించెను

Watch Now : Watch this Amazing Telugu Christmas Song 2022 Puttinadamma Yesayya by Dr John Wesly & Mrs Blessie Wesly.

Welcome to John Wesly International Ministries and John Wesly Foundation. God has anointed Man of God, John Wesly to reach out millions around the world with the Word. His teachings have been impacting many people and strengthening their Spiritual lives. God has taken him to more than 70 countries for the Kingdom Expansion. Millions of people have experienced the taste of Jesus through this ministry.
Our Websites:
www.johnwesly.com
www.csfzone.com
www.johnweslyfoundation.org
www.christiansermons.online

If you are really blessed by this video Like, Comment, Share and be blessed. Don’t forget to SUBSCRIBE to our Channel.

International Christian League

For More info: Call 9000 333 555, 9000 333 777
👍 Facebook: John Wesly Ministries
📸 Instagram: Johnweslyreal
Twitter: John Wesly Ministries
Download App: John Wesly
🌎 Website: www.johnwesly.com

If you are led by the spirit to support this ministry, which is reaching millions across the world, contribute now!
Google Pay / Phone Pay / Paytm: 9000 333 555, 9000 333 777

Our Account Details:
🔴SBI Bank Details
John Wesly International Ministries
State Bank of India
AC No: 34571768377
Branch Code: 07954
IFS Code: SBIN0007954

If you would like to support the Charity work done through John Wesly Foundation,
🔴 SBI Bank Details
John Wesly foundation
State bank of india
A/c No: 35635900670
Branch code: 07954
IFSC code: SBIN0007954
Donations given to John Wesly Foundation are tax exempted (80G).

🔴John Wesly Foundation USA account details:
Zelle: johnweslyfoundation@gmail.com

🔴ICICI Bank Details
B John Wesly
ICICI bank
Ac No: 631501513849
Rajahmundry branch
Branch code: 6315
IFSC code: ICIC0006315
Swift code: ICICINBBCTS

God bless India.

source

18 Comments

  1. Annaya vandanalu song చాలా బాగుంది చాలా బాగా రాశారు అన్న, అన్నయ సాంగ్ ట్రాక్ కూడ యూట్యూబ్ లో పోస్ట్ చేయండి అన్నయ మ చర్చ్ లొ కూడ పడతాము pleace

  2. మాకోసం మరో మంచి క్రిస్మస్ సెలబ్రేషన్ ద్వారా న్యూ song అందించినందుకు మీమ్మల్ని దేవుడు ఇంకా అనేకమైన కొత్త పాటలు అందించాలని దేశం మొత్తం మీ వాక్యం, మీ పాటలు, దేవుని సువార్త ప్రకటింపబడాలని మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగివేడుకుంటున్నాను మా ప్రియా పరలోకపు తండ్రి ఆమేన్….. వందనాలు బ్రదర్ and sister….

  3. జోన శామ్యూల్ గారు చాలా కొత్తగా ట్యూన్ చేసినందుకు వందనములు…. అలాగే wesley anna ,, blessy akka chaala baaga పాడారు ….. వందనములు అన్న

  4. అన్నయ్య సాంగ్ చాలా స్వీట్ గా ఉంది .. యేసు క్రీస్తు వారి యొక్క గొప్పతనం ఉట్టి పడుతుంది అన్నయ్య

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy