Kondalalo Nelakonna – S P Balasubrahmanyam | Annamayya Keertana I With Lyrics



#PadmavibhushanSPBalasubrahmanyam#SPBalasubrahmanyam #KondalaloNelakonna #Annamayya

Listen to the evergreen Annamayya Keertana ‘Kondalalo Nelakonna Koneti Rayaduvadu’ sung by Sri S. P. Balasubrahmanyam.

Orchestrated by Sri K. Ramachari for the album ‘Tanmayatvam’, dwell in the divinity of ‘Kaliyuga Daivam’ Sri Venkateswara Swamy. This legendary Keertana has also been incorporated in several films, including the superhit Telugu film ‘Annamayya’, starring Akkineni Nagarjuna, Ramya Krishnan, Mohan Babu and composed by M.M Keeravani.

Lyrics:

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు..
కుమ్మర దాసుడైన కురువరతినంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
కుమ్మర దాసుడైన కురువరతినంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద కరుణించి తనయెడకు రప్పించిన వాడు
కంచిలోన నుండ తిరుకచ్చినంబి మీద కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచనెక్కుడైన వేంకటేశుడు …ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు
ఎంచనెక్కుడైన వేంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
స గ మ ద ని స, ని ద మ గ స
సగమగ మగమద నిసగని మదగమస సగమగస సగమగస దనిసనిద గమగస ససస గగగ మమగ గగగ మమమ దదని మమమ దదద నిని సాస సాస నిస, గాస సాస నిస, మగస సాస నిసగా సగమగ సగసని దని సనిదనిగమ గమగమ గమగస నిసగస నిసదనిసని ససస గగగ మమగ దదద నినినిని దనిస ససస గగగ మమమ దదద నిస గనిస ససస గగగ మమమ దదద నిగ సనిస కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు |

Produced by: Mahageeta Music Company
Serving society through soulful music, since 1994!

Please like and share the video and subscribe to our channel for more such videos!

Website:
Facebook:

Happy Listening!

All Rights Reserved.

source

13 Comments

  1. Yugala Kartha – Dasavatharamu lu marinayee – Kalalu marinayee – 100 Years Jeevudu Matuthunna mu – Vishuvu Anna Vadu marala Aadhe Daryamu .

  2. head Sides Nerisi poyee – Gaddalu Meesalu Juttu Samasyalu Lathoo Perigi Poyee – Okkati Cheppala – Yeda Nunchi Vasthayee Dabbulu Parhithi Dani ki back Ground Dabbulu.

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy