Jaya Jaya Subhakara Vinayaka Song Telugu Lyrics | #HappyGaneshChaturthi | Ganesh Festival Songs



Maa Paata Mee Nota celebrates #GaneshChaturthi2022.
Vakrathunda Mahakaya Song From Devullu Movie.
We wish you all a #HappyGaneshChaturthi.
Jai Bolo Ganesh Maharaj ki Jai.

Watch Latest Telugu Lyrical Songs Here ▶️
Follow us on Facebook ►
Follow us on Instagram►

——————————————————————————————
Enjoy & stay connected with us!
👉 Subscribe to Aditya Music Telugu :
👉 Subscribe to Aditya Music :
👉 Like us on Facebook:
👉 Follow us on Twitter:
👉 Follow us on Instagram:
👉 Subscribe to Maa Paata Mee Nota :

#telugulatest2023songs #telugusongs #allteluguhitsongs #telugulyricalsongs #telugupopularsongs #telugusuperhitsongs #teluguvideosongs #trendingsongs

source

34 Comments

  1. జయ జయ శుభకర వినాయక – శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !

    జయ జయ శుభకర వినాయక – శ్రీ కాణిపాక వర సిద్ది వినాయక !

    బాహుదా2 నది తీరం లోన, బావిలో..న వెలసిన దేవ

    మహిలో జనులకు మహిమలు చాటి, ఇహపరములనిడు మహానుభావ

    ఇష్టమైనవీ – వొదిలిన నీ కడ, ఇష్టకా2ర్యములు తీర్చే గణపతి

    కరుణను కురియుచు, వరముల నొసగుచు, నిరతము పెరిగే – మహాకృతి

    సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి

    నీ గుడి లో చేసే – సత్య ప్రమాణం, ధర్మ దేవతకు నిలుపును ప్రాణం

    విజయ కారణం, విఘ్న నాశనం – కాణిపాకమున నీ దర్శనం !! — ||జయ||

    పిండి బొమ్మవై ప్రతిభ చూపి – బ్రహ్మాండ నాయకుడివైనావు

    మాతా పితలకు ప్రదక్షణముతో మహా గణపతిగ మారావూ

    భక్తుల మొరలా2లించి, బ్రోచుటకు – గజముఖ గణపతివైనావు

    బ్రహ్మాండమునే బొజ్జలో దాచి – లంబోదరుడివి అయినావు

    లాభము, శుభమూ, కీర్తి ని కూర్చగ – లక్ష్మీ గణపతివైనావు

    వేద పురాణములఖిల శాస్త్రములు – కళలూ చాటును నీ వైభవం

    వక్రతుండమే – ఓంకారమై … విబుధులు చేసే నీ కీర్తనం !! — ||జయ||

  2. Hello All, Idhi na new YouTube channel denlo nenu technology gurunchi videos chesthanu, ipadidhaka na channel lo baga hit aina video "Data Science In Telugu", "Machine Learning In Telugu", "Artificial Intelligence In Telugu" & "Big Data" okasari meku time vunte chudandi nachithe subscribe chesi nannu support cheyandi. Thank You In Advance.

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy