Ebenesarae Telugu christian song | John Jebaraj | Jessy Paul | Asha Ashirwadh | Cover Song 2023



Ebenezarae
carry,sustain,rescue you

Thanks for watching… please share this song…

Ebenesarae Tamil original composer by John Jebaraj Anna
Telugu translated lyrics by Jessy Paul Akka

Telugu covered by AshaAshirwadh
Music&Vocals: AshaAshirwadh
DOP&Edit: Manikanth
Holy Lord’s Team

#teluguchristiansongs
#ebenesarae
#Johnjebaraj
#Jessypaul
#AshaAshirwadh

Lyrics:
నేను నా ఇల్లు నా ఇంటి వారందరు
మానక స్తుతించేదము “2”
నీ కనుపాపలే నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం “2”

ఎబినేజరే – ఎబినేజరే
ఇంత కాలము కాచితివే
ఎబినేజరే – ఎబినేజరే
నా తోడువై నడిచితివే
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కనుపాపగా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కౌగిలిలో దాచితివి స్తోత్రం

1.ఎడారిలో ఉన్న నా జీవితమును
మేళ్లతో నింపితివి “2”
ఒక కీడైన దరి చేరక నన్ను
తండ్రిగా కాచావు స్తోత్రం “2”
“ఎబెనేజరే ”
2.ఆశలే లేని నా బ్రతుకును
నీ కృపతో నింపితివి
నీవు చూపిన ప్రేమను పాడగా
పదములు సరిపోవు తండ్రి “2” “ఎబెనేజరే ”

GOD BLESS YOU

Please subscribe Our channel
and tap the bell icon for New video notifications

links to contact Asha Ashirwadh :
Facebook –
Instagram –
Subscribe Asha Ashiwadh in youtube:

source

19 Comments

  1. ప్రైజ్ థ లార్డ్ అన్నయ్య సాంగ్ చాలా బాగా పడవు గొడబ్లెస్స్ యు

  2. నేను నా ఇల్లు నా ఇంటి వారందరు – మానక స్తుతించేదము (2)

    నీ కనుపాపలే నన్ను కాచి – నేను చెదరక మోసావు స్తోత్రం (2)

    ఎబినేజరే ఎబినేజరే – ఇంత కాలము కాచితివే

    ఎబినేజరే ఎబినేజరే – నా తోడువై నడిచితివే

    స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కనుపాపగా కాచితివి స్తోత్రం

    స్తోత్రం స్తోత్రం స్తోత్రం – కౌగిలిలో దాచితివి స్తోత్రం

    1. ఎడారిలో ఉన్న నా జీవితమును – మేళ్లతో నింపితివి (2)

    ఒక కీడైన దరి చేరక నన్ను – తండ్రిగా కాచావు స్తోత్రం (2) || ఎబినేజరే ||

    https://teluguchristiansongslyrics.com/ebinejare-ebinejare-song-lyrics-telugu/

  3. అన్న పాట చాల చాల బాగా వుంది చాలా బాగా పాడారు ఇలాంటి పాటలు మా కోసం ఎన్నో పాడలని దేవుని మనసు పూర్తి కోరుకుంటున్నాను ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  4. E song ni Telugu lo evaraina paadithey baggunna ani original song release ienappatinunchi veythika ..tank god Telugu lo paadaru bro may God bless u I wake listen daily earing original song ….feel good song

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy