10 Comments

  1. పల్లవి:అడిగా నీ ప్రేమనే మనసారాప్రేమ మొత్తంఇచ్చేయ్…
    సఖియా నీ ధ్యాస నీ అది నేనని నీతో ఉండిపోనీ….
    కన్నె కన్నె చంపే చేసే నేరం తోడు నీడ నేనై పోతానే….
    కన్నె కన్నె అది చూసే చూపే ఘోరం ఏదేదో జరిగినే….
    పువ్వే పూత పూచే…
    పోవే కాచే పెదవికి…
    నవ్వే కోరే కొంచెం ప్రేమలో వనవాసం…
    పంతం నిన్నే కోరే…
    పంతం కలలో కలగా…
    ఉందాం మదిలోఆశ నన్నే చంపే లే…. చరణం:. నిన్నే తాకి నేల చిందేసింది చూడే ఇదే మాయనేమో ప్రేమలలో….
    యుగాల ఎన్ని కానీ.. రాతే మారిపోని.. నాతో రమ్మంటూ అడిగే…
    చాలాదే.. నీ.. కలఇకలే.. ప్రేమవదిలే….
    రేయి పగల్.. అంత ఒకటే….
    మదే పదే… కవ్వించినే.. మన మధువై…. "అడిగా నీ ప్రేమనే"…..

  2. తెలుగులో వినలేనేమో అనుకున్నా సూపర్ గా పాడినవు

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy