రండి ఉత్సాహించి పాడుదము – Randi Utsaahinchi Paadudamu Song with Lyrics | AndhraKraisthavaKeerthanalu



ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

రండి ఉత్సాహించి పాడుదము – Randi Utsaahinchi Paadudamu Song with Lyrics – Female Version.

AndhraKraisthavaKeerthanalu Jesus Songs

Lyrics:
రండి ఉత్సాహించి పాడుదము
రక్షణ దుర్గము మన ప్రభువే (2)

రండి కృతజ్ఞత స్తోత్రముతో
రారాజు సన్నిధికేగుదము (2)
సత్ప్రభు నామము కీర్తనలన్
సంతోష గానము చేయుదము ||రండి||

మన ప్రభువే మహా దేవుండు
ఘన మహాత్యము గల రాజు (2)
భూమ్యాగాధపు లోయలును
భూధర శిఖరములాయనవే ||రండి||

సముద్రము సృష్టించెనాయనదే
సత్యుని హస్తమే భువిజేసెన్ (2)
ఆయన దైవము పాలితుల
ఆయన మేపెడి గొర్రెలము ||రండి||

ఆ ప్రభు సన్నిధి మోకరించి
ఆయన ముందర మ్రొక్కుదము (2)
ఆయన మాటలు గైకొనిన
అయ్యవి మనకెంతో మేలగును ||రండి||

తండ్రి కుమార శుద్దాత్మకును
తగు స్తుతి మహిమలు కల్గు గాక (2)
ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ
అయినట్లు యుగములనౌను ఆమెన్ ||రండి||

Bekind – Telugu Christian Songs…
Andhra Kraisthava Keerthanalu Songs

Exclusive Telugu Christian Songs – Andhra Christava Keerthanalu – Updating 100’s of Songs…

for more updates
please do subscribe our channel:

Follow us on our Social Sites:
Twitter:
Fb Page:
Blogger:
Instagram:

#jesussongs
#hosannasongs
#teluguchristiansongs
#christiandevotionalsongs
#jesussongstelugu
#latestteluguchristiansongs2020
#christianmusic
#christiansongstelugu

source

25 Comments

  1. రండి ఉత్సాహించి పాదుదము
    రక్షణ దుర్గము మన ప్రభువే
    రండి జృతజ్ఞాత స్తోత్రముతో
    రారాజు సన్నిది కేగుడము
    సత్ప్రబు నామము కీర్తనలన్
    సంతోష గణము చేయుదము (రండి).

    (1)మనప్రబువే మహా దేవుండు
    ఘనా మహత్యము గల రాజు
    బూమ్యగాధపు లోయలను
    భూదారా శిఖరము లయనవే (రండి)

    (2) సముద్రము సృష్టించెనయనది
    సత్యుని హస్తం భువిజేశెన్
    ఆయన దైవము పాలితులా
    ఆయన మేపెడి గొర్రెలము. ((రాండి)

    (3). ఆప్రభు సన్నిది మోకరించి
    ఆయన ముందర మ్రొక్కుదుము
    ఆయనమాటలు గైకొనిన
    అయ్యవి మనకెంతో మెలగును. (రాండి)

    (4) తండ్రి కుమార శుదాత్మకును
    తగు స్తుతి మహిమలు కల్గు గాక
    ఆదిని యిప్పుడు యెల్లపుడు
    అయినట్లు యుగములు నౌను ఆమెన్ (రాండి)

  2. Good voice really awesome..if there is possibility please do Christimas old songs, like Anandam amarandam, Idi shubodayam, innellu elalalo..please try if time permits, may God bless your team .

  3. ఉత్తేజ పరిచే విధంగా రచించారు అందుకు మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు…. దేవుడు మీ పరిచర్యను దీవించును గాక..మరనాత

  4. రండి యుత్సాహేంచి పాడుదము

    రక్షణ దుర్గము మన ప్రభువే

    1.రండి కృతజ్ఞత స్తోత్రముతో- రారాజు సన్నిధి కేగుదము

    సత్ప్రభు నామము కీర్థనలున్- సంతోషగానము చెయుదము /రండి/

    2.మన ప్రభువే మహా దేవుండు- ఘనమహత్యముగల రాజు

     భూమ్యగాధపు లోయాలును – భూధర శిఖరము లాయనవే /రండి/

    3.సముధ్రము సృస్టించే నాయనదే – సత్యుని హస్తమే భువిచెసెన్

    ఆయన దైవము పాలితుల – ఆయన మేపెడి గొర్రెలము /రండి/

    4.ఆ ప్రభు సన్నిధి మోకరించి – ఆయన ముందర మ్రొక్కెదము

    ఆయన మాటలు గైకొనిన – నయ్యావి మనకెంతో మేలగును /రండి/

    5. తండ్రి కుమార శుద్దాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక 

    ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు ఐనట్లు యుగములనౌను ఆమెన్  

    ” తండ్రి కుమార శుద్దాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక “

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy