నాన్నా నన్ను ప్రేమిస్తున్నావా/Naana nannu premisthunnava song lyrics/telugu christian song latest



Special Thanks to:

Pastor: M Joseph Suresh గారు

పాట Lyrics కోసం క్రింద వున్న లింక్ పై నొక్కండి👇

SUBSCRIBE / SHARE /LIKE / COMMENT

Fallow Us On Social Media ;

Telegram Link 👇👇

Instagram Link👇👇

Blogger Link👇👇

Share chat Link👇👇

#teluguchristiansongs
#jesussongstelugu
#christianworshipsongstelugu
#jesusisloveofficial
#jesusisloveofficialchannel

source

26 Comments

  1. నాన్న నన్ను ప్రేమిస్తున్నావా SONG

    ప|| నాన్న నన్ను ప్రేమిస్తున్నావా

    తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా

    1. ప్రేమలేని నన్ను ప్రేమిస్తున్నావా
    నీచమైన నన్ను బ్రతికిస్తున్నావా ||2|| నాన్న

    2. నీతిలేని నన్ను నిలబెడుచున్నావా
    ఆపత్కాలములో ఆధుకున్నావే ||2|| నాన్న

    3. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావా
    ఒంటరి బ్రతుకులో గొప్ప జనమునిచ్చావే
    ||2|| నాన్న
    4. బలహీన సమయంలో నాకు బలమునిచ్చావే
    కృంగిన వేలలో నన్ను లేవనెత్తావే ||2|| నాన్న

    5. నా నిమిత్తమై సిలువ నెక్కావే
    నా పాపములకై మరణం నొందావే ||2|| నాన్న

    ప్రేమా.. ఆ…యేసుప్రేమా..
    ప్రేమా.. ఆ…యేసుప్రేమా.. ||2|| నాన్న

  2. నాన్న నన్ను ప్రేమిస్తున్నావా SONG

    ప|| నాన్న నన్ను ప్రేమిస్తున్నావా

    తండ్రి నన్ను ప్రేమిస్తున్నావా

    1. ప్రేమలేని నన్ను ప్రేమిస్తున్నావా
    నీచమైన నన్ను బ్రతికిస్తున్నావా ||2|| నాన్న

    2. నీతిలేని నన్ను నిలబెడుచున్నావా
    ఆపత్కాలములో ఆధుకున్నావే ||2|| నాన్న

    3. ఎన్నికలేని నన్ను ఎన్నుకున్నావా
    ఒంటరి బ్రతుకులో గొప్ప జనమునిచ్చావే
    ||2|| నాన్న
    4. బలహీన సమయంలో నాకు బలమునిచ్చావే
    కృంగిన వేలలో నన్ను లేవనెత్తావే ||2|| నాన్న

    5. నా నిమిత్తమై సిలువ నెక్కావే
    నా పాపములకై మరణం నొందావే ||2|| నాన్న

    ప్రేమా.. ఆ…యేసుప్రేమా..
    ప్రేమా.. ఆ…యేసుప్రేమా.. ||2|| నాన్న

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy