ఇలాంటి పరిస్థితి త్వరలోనే మారాలి! This situation should change in future! | #premtalks



This situation should change in future : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #rishisunak #trendingvideo #trendingnewstelugu #telugunews #todaynewstelugu #latestnewstelugutoday #latestnewsupdates

source

44 Comments

  1. మనకు పెద్దవి కావాలి అందుకే భారత్ వదలి కొత్త చోటుకు పోతున్నారు అక్కడ యుద్ధం జరిగితే మరల మాడేసము లోకి తీసుకు రావాలి వాళ్ల తల్లి దండ్రులకు కానీ దేసబక్తి అవసరం లేదు అన్నికావాలి అక్కడ తగలపడిటే భారత్ గుర్తుకు వస్స్తాడి భారత్ మీద దేసబక్తిలేదు బారత్ను వాడుకుంటారు నీచులు

  2. Asalu british vedhavalani nammamani evaru chepparu vedhavalu desanni dochukunipoyina vedhavala daggara udigam cheyyadame tappu manaki siggu raadu inka british palanlone unnamu

  3. Valla desam valla ishtam neekendi anthabada. Manavallani pampi akkada nee pethanam saginchala. Nuvvu quote chesinavallu prajaswamya paddathi lo ennikai niyanthaluga mararu. Adi teliyada meeku. Desanni kapadey vedios cheyyi Dabbu kosam penta thinaku.

  4. Other countries lo jarigey topics Anni panikiranivi kuda discuss chestharu kadhu
    Mans India pride Olympic medalists women wrestlers gurinchi endhuku meeru video cheyyaru
    Meeku bayama bjp opposite nijalu cheppadaniki

  5. Sir I need to talk to you regarding the p.g.education present situation in u. .k some students had to come back because of the uncertainty of completion of their certification.please reply sir

  6. సుడిర్మన్ లాగే, అంతకన్నా దారుణంగా మన దేశంలో కూడా చాలా మంది చాలా సార్లు మాట్లాడారు. అయినా ప్రతీ దేశానికి వాళ్ళ నియమాలు వేరుగా వుంటాయి. అవి అక్కడకు వెళ్లిన వాళ్ళు పాటించి తీరాలి. నార్వే దేశంలో చిన్న పిల్లలను పక్కనే పడుకోబెట్టింది తల్లిదండ్రుల నుండి వేరు చేసి వాళ్ళను జైలు లో పెట్టారు. ఒకసారి చరిత్ర తిరగవేయండి

  7. మోదీ నిర్ణయం తీసుకున్నా నిపుణుల సలహాలు తీసుకొనే చేస్తారు. అది తప్పు కాదు

  8. ప్రేమ్ గారు రామాయణం లో కూడా రాముడు స్వయంగా నిర్ణయం తీసుకోలేదు. మంత్రిమండలి ఆదేశం ప్రకారమే శంబుకుడిని సంహరించాడు.

  9. Dear Prem garu, I find this video to be a poor choice of subject. Lot of mis-information and wrong twisting of definition of Democracy. Having all the decision power in one person (e.g. Prime Minister) is not the definition of democracy, it will be Autocracy. Diversified/separation of powers, and having checks balances is what makes a democracy secure. When it comes to UK decision on visas for parents, I agree with comments from Pradeep Kumar and Mr below, and I suggest you read them. Thank you

  10. Ikkada mana desamlo koodaa ilanti vaallu vunnaru.pakka desam velli akkada mana desam meeda negativega maatladatam idoka rakamaina SADISM, mari aa ammayeeni UK nunchi valla familytho vennakki pommantey yemavutundhi

  11. Ah Sudha/Akshatha vundaga antha nashanamee, they care about only building assets but doesn't care about humans working for them in their organizations. Very poor mindsets from their family, I'm a victim too.

  12. ఇది చాలా చిన్న విషయం ప్రేమ్ గారు,
    ఇక్కడ డిపెండెంట్స్ అంటే కుటుంబ సభ్యులు, వాళ్ళకి అక్కడి ఉన్న రీతిలో అక్కడి మర్యాదలు అక్కడి వ్యవహారాలు బట్టి వాళ్ళు బ్రతకగలరు ఒకవేళ ఏమైనా సమస్య వొస్తే అప్పుడు మాట్లాడమని చెప్పండి.

  13. ASALU meru cheppede yenti meru vere valla intiki velli nade ilu ante ooreki vindala ayethe sare nanu Mee intiki vachi ninnu velli po antanu nuvvu pramodam lo padava cheppu

  14. What ever rules she has laid are very good many african students study in India, does indian govt give visa to their parents also? Please don't blame other countries ministers they know what happens if they give visas, their country democracy gives them all powers to go against PM if they feel wrong, can this happen here.

  15. డెవిల్స్ అడ్వకేట్ అంటే తెలుగు లో ఒక పదం ఉంది శల్య సారథ్యం అంటారు

  16. What is the problem Prem garu, it’s their country and they can impose their own rules we have to respect them. You are saying that India doesn’t have democracy, yes you are correct.

  17. మోడీ గారి గురించి కూడా ఒక వీడియో చెయ్యండి ఆయన ఎవరి మాట విని పని చేస్తారో అందరికీ తెలుస్తుంది

  18. మన దేశములో మాదిరిగా పెద్ద పదవిలో వున్నా వ్యక్తి ,తన వ్యక్తిగత అభిప్రాయాల మరియు వ్యక్ర్హిగాతముగా ఇంఫ్లూయన్స్ పెంచుకునే దానికి చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవటం సహజముగా జరుగుతుంధీ అని అర్ధం చేసుకోవచ్చు. దానిని ఎలా తప్పుబదతాము. వారివుద్దేస్యం వ్యక్తి అభీష్టముకన్నా దేశ ప్రజల యొక్క అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలనేది .
    యు.కే.గత ఆర్ధిక మంత్రి ఒక కామెంట్లో వారిదేసము పదకొండువేలకోట్లు ఇండియా కు వారు సాయం చేసామని,కాని ఒకవిగ్రహ ప్రతిష్టకు [పటేల్ విగ్రహం, గుజరాత్ ఓ] మూడు వేలకోట్లు ఖర్చు పెట్టె స్తోమతు గల దేశానికి ,మనసాయం అవసరమా? అని విమర్సతోకూడిన కామెంట్ చేసారు.మరి మనము ఆ రకమైన ఆలోచనను సమర్దిస్తామా? వ్యతిరేకిస్తామా? —ఓం తత్సత్

  19. భారతదేశంలో హిందువులపై దాడులు మరియు కేరళ వంటి సంఘటనలు విదేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. హిందూ అమ్మాయిలు వెళ్లకపోవడమే మంచిది.

  20. Suvella is Right. ఒక్కరిని పట్టుకుని లక్షల మంది పొయ్యి వాళ్ళ దేశంలో పాతుకుపొయ్యి వాళ్ళ Citizens Job Offers కు గండి కొడుతున్నారు. ప్రతి అడ్డమైన ఎదవలుకు US UK అని build up

  21. Manam Britain vallanu, Americans ni enduku tidutunnaru, vari ki vari country meeda prema, not like Indians, Indians only prati vadi matalu cheputaru,chetalu lo chupenchsru,Indians people , politicians, employes prativadu money ni love chestaru,not country not others,Indians vooraka goppalu chrpukuntsru, India adi, edi ani

  22. Ee pichhi Janalu country meeda Prema ledu, Anduka criminals chief ministries, avutunnaru, country meeda kanta selfish, cast, religion meeda Prema ,

  23. Prem garu, I see that you are not doing your homework properly. Please look up the meaning of Devil's advocate. In corporate culture a devil's advocate gives an opposite and critical view to gove a view of the flip side or help the corporate prepare well to face the adverse criticism or situation.

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy