New Christmas Song 2022 | #drsatishkumar New Song | Calvary Temple Songs| Latest Christmas Song



New Christmas Song 2022 | #drsatishkumar | New Song | Calvary Temple Songs| Latest Christmas Song Trending Christmas Song

Lyrics : Dr.Satish Kumar
Tune : Bro.Sunil
Music : Bro.Anup Rubens

రచన: Dr. సతీష్ కుమార్
సంగీతం : Bro.అనూప్ రూబెన్స్
స్వర కల్పన: Bro. సునీల్

మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు,
మనిషికై ప్రాణాన్ని అర్పించిన నాథుడు -2
మనకోసమే నేడు జన్మించెను చూడు -2
హల్లేలూయ పాడు, సంతోషమే నేడు…

ప్రవచనాలన్నియు నెరవేర్చినె నాడు,
ప్రపంచాన్ని రక్షింప జన్మించే నేడు,
పశువుల పాకలో పవలించెనే-2
పరలోకమే ప్రస్తుతించేనే -2

పాపులందరిని ప్రేమించిన వాడు,
పాపుల రక్షణకై ప్రాణం పెట్టినవాడు,
పశువుల పాకలో పవలించెనే-2
పరలోకమే ప్రస్తుతించేనే -2

మనకోసమే నేడు జన్మించెను చూడు -2
హల్లేలూయ పాడు, సంతోషమే నేడు… ” – పాపిని ప్రాణంగా”

Dear Man Of God Dr Satish Kumar surrendered his entire life to serve mankind. His powerful yet simple life changing teachings have attracted countless millions of people and transformed their lives from wickedness to Godliness. He is highly accepted and respected by all the regions and religious people because he never complains, condemns, criticizes or compares other Gods or religions. His teachings are most convicting people of their wicked ways rather than converting people.

Great man Of God Dr Satish Kumar being an Indian highly speaks of India on international platforms about Indian values, culture and family structure. He emphasizes “Service to mankind is service to God “and as Jesus said “Love your neighbor as you love yourself”.He believes this – thus he practices.

Great Man Of God Dr SatishKumar’s sermons are powerful and life changing that leads a blessed and prosperous spiritual life. He preaches on life-related topics that hold great interest for everyone, topics like acceptance, brokenness, calling, comfort, crisis, decisions, doubt, endurance, giving, healing, hurts, loss, love, miracles, mistakes, planning, purpose, risk, stress, temptation, tragedy, and wisdom etc

If you are blessed by these sermons or this sermon from Great Man Of God then you are welcome to sow your financial seed in this ministry as the spirit leads…

Our Bank Details:

HDFC Bank
Name : VOC Foundation
Account Details : 50200047532370
IFSC CODE : HDFC0003777
Address : Hydernagar, Hyderabad.

State Bank of India
Name : VOC Foundation
Account Details : 39511336307
IFSC CODE : SBIN0018875
Address : Srila Park Pride, Hydernagar, Hyderabad

Watch Everyday Live Messages (Morning & Evening)

Watch Everyday with God Messages (2020) :

For more Inspirational Messages :

Click here to Subscribe Dr Satish Kumar YouTube channel 👉 :

Click here for Calvary Media YouTube channel :
Watch Calvary Swaram TV Programs in your own language :

Click here to visit Calvary Temple Official Website :

Click here to Follow Calvary Temple Official Accounts on Social Media

FACEBOOK :

INSTAGRAM :

Pinterest :

TWITTER :

TELEGRAM :

Click here for WhatsApp :

Click Here to Download Calvary Book Center App From Google Play Store

For More Languages :

For Gujarati Sermons :
For Marathi Sermons :
For Oriya Sermons :
For Assamese Sermons :
For Hindi Sermons :
For Kannada Sermons :
For Bangla Sermons :

#CalvaryTempleLive#DrSatishKumar#EverydaywithGod #ChristianMessageLiveToday#CalvaryTemple

source

28 Comments

  1. మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు,
    మనిషికై ప్రాణాన్ని అర్పించిన నాథుడు -2
    మనకోసమే నేడు జన్మించెను చూడు -2
    హల్లేలూయ పాడు, సంతోషమే నేడు…

    ప్రవచనాలన్నియు నెరవేర్చినె నాడు,
    ప్రపంచాన్ని రక్షింప జన్మించే నేడు,
    పశువుల పాకలో పవలించెనే-2
    పరలోకమే ప్రస్తుతించేనే -2

    పాపులందరిని ప్రేమించిన వాడు,
    పాపుల రక్షణకై ప్రాణం పెట్టినవాడు,
    పశువుల పాకలో పవలించెనే-2
    పరలోకమే ప్రస్తుతించేనే -2

    మనకోసమే నేడు జన్మించెను చూడు -2
    హల్లేలూయ పాడు, సంతోషమే నేడు… " – పాపిని ప్రాణంగా"

  2. చాలా బాగా పాడారు అన్నా వందనలు దేవుడు మీ మిమ్మును ది వించునుగాక‌‌‌

  3. మనుషులని ఉర్రూతలూగించడానికి పాడినట్టుంది తప్ప దేవుని కి మహిమ ఎక్కడ వుంది? హల్లేలూయ ,యేసయ్య అనే పదాలున్నంత మాత్రం దేవునికి మహిమ కలగదు

  4. మనిషిని ప్రాణంగా ప్రేమించిన దేవుడు మనిషి కై ప్రాణాన్ని అర్పించిన దేవుడు. మన కోసం ప్రాణాన్ని పెట్టెంతగా మనల్ని ప్రేమించాడు

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy