Ashoka Vanamlo Arjuna Kalyanam – Oo Aadapilla Lyric | Vishwak Sen, Rukshar Dhillon | Jay Krish



Movie – Ashoka Vanamlo Arjuna Kalyanam
Song – Oo Aadapilla
Music – Jay Krish
Lyrics – Ananta Sriram
Singers – Ram Miriyala

BVSN Prasad Presents
A Ravi Kiran Kola’s Narrative
Cast: Vishwak Sen, Rukshar Dhillon, Ritika Nayak
Directed by: Vidya Sagar Chinta
Production House: SVCC Digital
Producers: Bapineedu B & Sudheer Edara
DOP: Pavi K Pavan
Music: Jay Krish
Editor: Viplav Nyshadam
PD: Pravalya Duddupudi
Sound Design & Mix: Vamsipriya Rasineni
PRO : Vamsi Kaka
Publicity Design: Pada Cassette

Musician Credits
Music Composed Arranged and Programmed by
Jay Krish
Lyrics : Ananta Sriram
Musicians Credits :
Keyboards,Synth and Rhythm : Jay Krish
Trumpets and Trombones : Babu & Maxwell
Sarangi : Manonmani
Singers : Ram Miryala
Additional vocals : Jay krish
Mix and Master : Roshan Sebastian

Music Label – Sony Music Entertainment India Pvt. Ltd.

© 2022 Sony Music Entertainment India Pvt. Ltd.

Subscribe Now:
Subscribe Now:
Follow us:
Follow us: Twitter:
Like us: Facebook:

source

24 Comments

  1. సూపర్ సాంగ్ (ఆంద్ర రాత, తెలంగాణ నోట) అనంత్ శ్రీ రాం, రామ్ మిరియాల..done good job And
    Ram miriyala will surely dominate sid Sriram.
    And no doubt Ananth Sri ram is another sirivennala

  2. మిత్రులు చాలామంది ఓ ఆడపిల్లా పాట సాహిత్యం తెలుగులిపిలో అడుగుతున్నారు
    వారికోసం ……

    ఓ ఆడపిల్లా…….

    పల్లవి:

    మాటరాని మాయవా

    మాయజేయు మాటవా

    మాటులోని మల్లెవా

    మల్లె మాటు ముల్లువా…

    వయ్యారివా కయ్యారివా

    సింగారివా సింగాణివా

    రాయంచవా రాకాసివా…

    లేమంచులో లావానీవా…..

    ఓ ఆడపిల్ల నువ్వర్ధంకావా

    నా జీవితంతో ఆటాడుతావా

    ఓ ఆడపిల్ల నువ్వర్ధంకావా

    నా జీవితంతో ఆటాడుతావా

    బుజ్జి , బుజ్జి బుగ్గల్లోన

    ఎరుపుని కనుల పులిమావా..

    చిట్టి చిట్టి చెక్కిళ్లలో

    నునుపుని నుదుటికియ్యలేవా..

    ఓ ఆడపిల్ల నువ్వర్ధంకావా

    నా జీవితంతో ఆటాడుతావా

    చరణం: 1

    పదిమంది చూస్తూవుంటే
    అడెడే అమాయకంగా..

    ఒకరైన లేకపోతే
    అయ్యయ్యో మరోరకంగా..

    వుంటూ నా ఎదనే తింటూ ఈ కథనే
    సందేహంలో పడదొయ్ కే

    ఏంటో నీ ఇబ్బంది చెప్పెయ్ ఏమవుతుంది
    అట్టా అట్టా ఎల్లిపోకే…

    తిక్కో,టెక్కో,చిక్కో,చుక్కో
    అసలేదో ఒలిచి చెబుతావా..

    పట్టో,బెట్టో,గుట్టో,కట్టో
    నిజమేదో చెవిన పడనీవా..

    ఓ ఆడపిల్ల నువ్వర్ధంకావా

    నీ తోటి స్నేహం సచ్చేటి సావా

    చరణం:౨

    బతిమాలడానికైనా
    ఇదుగో తయారుగున్నా..

    బదులియ్యి నేటికైనా
    బతికియ్ ఏదో విధానా

    తాకే ఆ తెరపై దూకే ఓ మెరుపై
    నాకై నవ్వే విసిరావే…

    తీరా నీ ముందుంటే తీరేలా పొమ్మంటూ
    తీరం దాచి తిరిగావే…

    తప్పో,ఒప్పో, గొప్పో,ముప్పో
    తెలుపక లొసుగులెడతావా..

    మంచో,చెడ్డో,కచ్చో,పిచ్చో
    తెలియక నసిగి నడిచేవా..

    ఓ ఆడపిల్ల నువ్వర్ధంకావా

    సంద్రాలనైనా ముంచేటి నావా..!

  3. విశ్వక్సేన అన్నకు రామ్ మిరియాల అన్నకు సూపర్ కాంబో యూత్ రాక్స్టార్ విశ్వక్ సేన్

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy