Adigaa Adigaa Lyrical Video – Akhanda | Nandamuri Balakrishna | Boyapati Srinu | Thaman S



Here’s the Adigaa Adigaa Lyrical Video Song from #Akhanda is a Latest Telugu Movie starring Nandamuri Balakrishna, Pragya Jaiswal, Srikanth. Directed by Boyapati Srinu. Music by Thaman S. Produced by Miryala Ravinder Reddy under Dwaraka Creations.

#AdigaaAdigaaSong #NandamuriBalakrishna #BoyapatiSrinu #ThamanS #AkhandaMusicalRoar

Movie Details:
Cast: Nandamuri Balakrishna, Pragya Jaiswal, Srikanth
Director: Boyapati Srinu
Music Director: Thaman S
D.O.P: Ram Prasad
Art Director: AS Prakash
Producer: Miryala Ravinder Reddy
Music Label: Lahari Music – T Series
——-

♪Full Song Available on♪
JioSaavn:
Spotify:
Hungama:
Gaana:
Apple Music:
Amazon Prime Music:
Wynk:
Resso:
iTunes:
YouTube Music:

—————-
Credits:

Song – Adigaa Adigaa
Singer – S P Charan , M L Shruti
Lyrics..Kalyana Chakravarthy
Chorus – Sahiti chaganti,Harini Ivaturi,Sruthi ranjani,Gayatri,Harika Narayan,Aditi Bhavaraju,Satya Yamini ( hyd )

Programmed And Arranged By Thaman S
Vocal Supervision – Sri Krishna
Additional Programming – Osho V
Flute – Ramachandra Murthi ( hyd)
CHENNAI LIVE STRINGS SESSION
Original score – Thaman S
Additionally Arranged by – Prabhakar
Conducted – Ravi Rahav
Song Recorded @
Prasad Studio ( Hyd ) ,V Studio ( Chennai )
Vgp studio ( Chennai ) recorded by Osho V ,Biju Nair
Mixed & Mastered By Shadab Rayeen At
New Edge Mumbai & New Edge (Ny)
Assisted By – Pukraj
Musicians Co Ordinator – Manikandan
Studio Manager – Seenu
Studio Assistance – Kannan,Lingam,Raju & Ranjith
Lyrical Video – Walls and Trends
———————
Enjoy & stay connected with us!!

Subscribe to our Youtube Channel :

Follow us on Instagram:

Like us on FaceBook:

Follow Us on Twitter:

Follow Us on Sharechat:

Follow Us on Moj:

source

37 Comments

  1. హీరోయిన్ చాలా బాగుంది ఎక్కడనుండి తీసుకువచ్చారు కొంచం తెలుగు వాళ్లను తీసుకురండి

  2. గానం: ఎస్ పి చరణ్ ఎం ఎల్ శృతి
    సాహిత్యం: కృష్ణచైతన్య
    సంగీతం: తమన్
    చిత్రం: అఖండ
    పాట: అడిగా అడిగా

    అడిగా అడిగా
    పంచప్రాణాలు నీ రాణిగా
    జతగాజతగాపంచు
    నీప్రేమ పారాణిగా
    చిన్ననవ్వే రువ్వి
    మార్చేశావే
    నాతీరు నీపేరుగా
    చూపు నాకే చుట్టి
    కట్టేశావే నన్నేమో సన్నాయిగా
    కదిలే కలలే కల్లవాకిళ్లలో కొత్తగా
    కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా
    అడిగా అడిగా
    పంచప్రాణాలు నీ రాణిగా
    జతగాజతగాపంచు
    నీప్రేమ పారాణిగా

    సడిలేని సమరాలు
    సరిపోని సమయాలు
    తొలిసారి చూశాను నీతో
    విడిపోని విరహాలు
    విడలేని కలహాలు
    తెలిపాయి నీప్రేమ నాతో
    ఎల్లలేవీ లేని ప్రేమే
    నీకే ఇచ్చానులే నేస్తమా
    వెళ్లలేనే నేనే నిన్నే దాటి
    నూరేళ్ళ నాసొంతమా
    కననీ విననీ
    సుప్రభాతాల సావాసమా
    సెలవే కోరని సిగ్గులోగిళ్ళ
    శీమంతమా
    అడిగా అడిగా
    పంచప్రాణాలు నీ రాణిగా
    జతగాజతగాపంచు
    నీప్రేమ పారాణిగా

    సింధూర వర్ణాల
    చిరునవ్వుహారాలు
    కలబోసి కదిలాయి నాతో
    మనిషేమో సెలయేరు
    మనసేమో బంగారు
    సరిపోవు నూరేళ్లు నీతో
    ఇన్నినాళ్ళూ లేనేలేదే
    నాలో నాకింత సంతోషమే
    మళ్ళీజన్మే ఉంటే కావాలంటా
    నీచెంత ఏకాంతమే
    కదిలే కలలే కల్లవాకిళ్లలో కొత్తగా
    కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా
    అడిగా అడిగా
    పంచప్రాణాలు నీ రాణిగా
    జతగాజతగాపంచు
    నీప్రేమ పారాణిగా

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy