యేమి చేయమందువే..| Priyuralu Pilichindi Movie Song With Lyrics | Ajith | Tabu | Old Telugu Songs



యేమి చేయమందువే
Watch Ajith and Tabu’s Super Hit Movie Priyuralu Pilichindi telugu Movie Song ” Yemi Cheyamanduve ” with Lyrics. ft. Ajith, Tabu, Aishwarya Roy, Mammootty and Others. Directed By Rajeev Menon. Music by A.R.Rehman. #Priyuralupilichindimoviesongs
#OldTeluguSongs #OldSongs

జరీనా వహాబ్ అరుదైన తెలుగు సాంగ్.. | Amara Prema –

నీవు రావు నిదుర రాదు.. | Poola Rangadu –

వినరా కబీరు మాట.. | Kabir Das Telugu Movie Song –

ఓ చెలియా నా ప్రియ సఖియా.. | Premikudu Song With Lyrics –

Aarudra All Time Hits | Telugu Movie Video Songs Jukebox –

తెలుగు సినీ హాస్య గీతాలు.. | Telugu Movie Comedy Songs Jukebox –

చెలియా సఖియా.. | Jatakaratna Midathambotlu –

ముక్కాలా ముకాబలా..| Premikudu Song With Lyrics –

ఒకడే ఒక్కడు మొనగాడు.. | Muthu Telugu Movie | Rajinikanth –

ఊర్వశి ఊర్వశీ సాంగ్..( with Lyrics) | Premikudu | Prabhu Deva –

సూపర్ స్టార్ కృష్ణకి జైలులో ఘన స్వాగతం.. !! | Krishnavataram –

ఈ బుర్రకధ వింటే ఎవరికైనా ఆవేశం ఉప్పొంగుతుంది. –

అమ్మ కడుపు చల్లగా.. | Saakshi | Krishna | Vijaya Nirmala –

టెలిఫోన్ ధ్వనిలా.. | Bharateeyudu | Kamal Hassan | Urmila Matondkar –

K.V. Mahadevan Super Hit Telugu Tunes –

మహానటి కంట కన్నీరు చూస్తే. మనసు కూడా చెమరుస్తుంది. –

ఒంపుల వైఖరి.. | April 1 Vidudala | Rajendra Prasad | Sobhana –

కీరవాణి… | Keeravani Lyrical Song from Anveshana Movie –

K.R. Vijaya Telugu All Time Hits –

చుక్కలు తెమ్మన్నా.. | April 1 Vidudala lyrical song –

Beautiful Old Songs | Evergreen Hit Old Video Songs Collection –

source

41 Comments

  1. లేదని చెప్ప నిమిషము చాలు…
    లేదన్నమాట తట్టుకోమంటే…
    మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే ఏమి చేయమందువే…

    గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా…
    ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా…
    చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే…
    అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే…
    లేదని చెప్ప నిమిషము చాలు…
    లేదన్నమాట తట్టుకోమంటే…
    మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే 
    ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…
    గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా…
    ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా…
    చెలియా నాలొ ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలులే…
    అదె నేను ఋజువె చేయ నూరేళ్ళు చాలవే…

    లేదని చెప్ప నిమిషము చాలు…
    లేదన్నమాట తట్టుకోమంటే…
    మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే 
    ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…

    హృదయమొక అద్దమని నీ రూపు బింబమని…
    తెలిపేను హృదయం నీకు సొంతమనీ…
    బింబాన్ని బంధించ తాడేది లేదు సఖి…
    అద్దలా ఉయల బింబముగె చెలీ…
    నువు తేల్చి చెప్పవే పిల్లా.. లేక కాల్చి చంపవే లైలా…

    నా జీవితం నీ కనుపాపలతొ వెంటాడి ఇక వేటాడొద్దే…
    లేదని చెప్ప నిమిషము చాలు…
    లేదన్నమాట తట్టుకోమంటే…
    మళ్ళి మళ్ళి నాకొక జన్మేకావలే 
    ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…
    గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా… న్యాయమా…
    ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా… మౌనమా…

    తెల్లారిపోతున్న విడిపోని రాత్రేది…
    వాసనలు వీచే నీ కురులె సఖీ…
    లోకాన చీకటైనా వెలుగున్న చోటేదీ…
    సూరీడు మెచ్చే నీ కన్నులె చెలీ…
    విశ్వసుందరీమణులె వచ్చి నీ పాదపూజ చేస్తారె…
    నా ప్రియ సఖియా ఇక భయమేలా 
    నా మనసెరిగి నాతోడుగ రావే…
    ఏమి చేయమందువే… ఏమి చేయమందువే…
    ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… న్యాయమా… న్యాయమా
    ఏమి చేయమందువే… ఏమి చేయమందువే… మౌనమా…మౌనమా
    ఏమి చేయమందువే…

    Movie    :  Priyaraalu Pilichindi
    Lyrics    :  A M Ratnam, Siva Ganesh
    Music    :  A R Rahman
    Singer    :  Shankar Mahadevan

  2. Loopalaa vunna love nu thaluchukunta badha padda time roojulu feel avuddiraa..no manasu oppukoodhu..edupuvasthadhi..neane thappu ani feel avvuddi manasu..

  3. రహమాన్ సర్ కంపోసిషన్ ఏ తరనికైనా ఫ్రెష్ గానే ఉంటుంది.. అద్బుతహా

  4. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  5. ……….. ……………nbv..bbvv.v.vvv..v.vvv b .vvvy…vv.v..v vv byvb vvvvvvv.vy.yv…v.v..vvvv..vvvv.vvbvvv .v.vy vyvbvvyh.vvvvy. yvvu byvbygvvybvvvvgvyv ….n……………………………………………? .gg? vyyvyvvyyyyhvy vy y h.m……my. ……………..my. . h h ggg

  6. నాకు ఈ పాట చాలా ఇష్టం ఈ పాట విన్నప్పుడల్లా మనసుకి చాలా హాయ్ గా ఉంటది

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy