#Yevaradigethey Janmanichitivi With Telugu Lyrics #Jayasindoor Bhakti Thatvalu #Thatvalu



#Thatvalu #YevaradigetheyJanmanichitiviWithTeluguLyrics #JayasindoorBhaktiThatvalu
#JayasindoorBhaktiThatvalu #BhaktiThatvalu #Thatvalu
ఎవ్వరడిగితే జన్మమిచ్చితివి…
పరమాత్మ ఈ తనువు
ఎందుకిచ్చి మోసబుచ్చితివి…. || 2 ||
ఇవ్వమని నేనడుగలేదు
ఈశ్వరా యని కోరలేదూ.. || 2 ||
ఎవరితో నేనేమి చెప్పుదు || 2 ||
నవ్వులాట ప్రపంచమందునా…
ఎవ్వరడిగితే జన్మమిచ్చితివి
పరమాత్మ ఈ తనువు
ఎందుకిచ్చి మోసబుచ్చితివి….
ఎప్పుడూ నిన్నేమి కోరితినా…
సర్వంబు నీవని చెప్పక నా మదిలో మరచితినా..
తప్పులెరుగని తనవులకు ఈ తిప్పలెందుకు వచ్చెనో మరి….
ఆ.. తప్పులెరుగని తనవులకు ఈ తిప్పలెందుకు వచ్చెనో మరి….
చెప్పరా ఏ తప్పు చేసినా చెప్పరా ఏ తప్పు చేసినా
ఇప్పుడే సరి దిద్దుకొందునూ…
ఎవ్వరడిగితే జన్మమిచ్చితివి
పరమాత్మ ఈ తనువు
ఎందుకిచ్చి మోసబుచ్చితివి….
ధనము ధాన్యము ఇవ్వమంటినా…
నిన్నెప్పుడైనా ధనము రాశులు సంపదలు కోరితినా
తనువు మనవు ధనము నీకు దారపోసిన తెరగి యుండగా
ఆ.. తనువు మనవు ధనము నీకు దారపోసిన తెరగి యుండగా
దిన దినంబున గడువు లేకనూ
దిన దినంబున గడువు లేకనూ దిక్కు తోచని మాయ జన్మ || ఎవ్వరడిగితే ||
నమ్మినందుకు నన్ను మరువకనూ
కడసారి కోరికా.. కోరినందుకు వేరు చేయకనూ
ఇమ్మ ఈ ఈ ముసలి తనవులకు
ఉన్న చిక్కులు తొలగజేసి
ఆ… ఇమ్మ ఈ ఈ ముసలి తనవులకు
ఉన్న చిక్కులు తొలగజేసి
సమ్మతంబుగ దీక్ష కవితా…
సమ్మతంబుగ దీక్ష కవితా
నన్నదే నిజమనుచు నమ్మి || ఎవ్వరడిగితే ||
Song: Yevaradigethey Janmanichitivi
Singer: Gattu Naresh ( Cell: 6300731809 )
Music: Veerendra Master Kuridi
Lyrics: Bhoja Raju
Label: Jayasindoor Entertainments
Business Contact: rajeswararao1601@gmail.com Cell:6304630831(9 AM-6 PM)
Website:

Copyright Notice:-
Please feel free to leave me a notice if You find this upload inappropriate.
Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
instead of contacting YouTube about a Copyright Infringement….Thank You..!”
Click the below link to join our Telegram Group:

Like and join our Facebook Page:

Follow Us On Instagram:

Tweets us on Twitter:

Follow this link to join my WhatsApp group:
Subscribe For More

Subscribe For More Kannada Devotional Songs:

Yevaradigethey Janmanichitivi With Telugu Lyrics,Jayasindoor Bhakti Thatvalu,Jayasindoor Entertainments, Master Kuridi,thatvalu bhakthi,thatvalu,jayasindoor bhakti thatvalu,jayasindoor bhakthi thatvalu,guru swamy tatvalu,telugu tatvalu,tatvalu,telugu guruswamy tatvalu,tatvalu in telugu,guruswamy thatvalu,jayasindoor thatvalu bhakthi,brahmam gari tatvalu,thathvalu,Gattu Naresh ( Cell: 6300731809 ),bajana songs telugu,bhakti

source

21 Comments

Comments are closed.

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy