Vikram Hitlist Telugu – Title Track Lyric | Kamal Haasan | Vijay Sethupathi | Anirudh Ravichander



Song Title : Vikram Title Track
Album / Movie : Vikram Hitlist
Composed by Anirudh Ravichander
Lyrics – Ramajogayya Sastry
Vocals – Prudhvi Chandra

Starring: Kamal Haasan, Vijay Sethupathi, Fahadh Faasil. Banner: Raaj Kamal films International
Produced by : Kamal Haasan & R.Mahendran Written & Directed by Lokesh Kanagaraj
Music: Anirudh Ravichander
Cinematographer: Girish Gangadharan
Action: Anbariv
Editor: Philomin Raj
Art Direction: N. Sathees Kumar
Dance Choreography: Sandy
Costume designers: Pallavi Singh, V.Sai, Kavitha.J
Make-Up: Sasi Kumar
Dialogue Writer: Rathna Kumar ,Lokesh Kanagaraj
PRO: Diamond Babu
Stills: G.Anand Kumar
Publicity Designer: Gopi Prasannaa Sound Designer: SYNC Cinemas
Sound Mixer :Kannan Ganapat
VFX: UNIFI Media, VFX Phantom, Real Works Studio
DI: IGENE
Production Controller: M.Senthil
Associate Director: Magesh Balasubramaniam, Santhosh Krishnan, Sathya, Venki, Vishnu Edavan, Madras Logi Vignesh.
Making Video Edit : P.Sarath Kumar
Digital Marketing : Pulse
Executive Producer: S.Disney

Musician Credits
Arranged & Programmed by Anirudh Ravichander
Electric Guitar – Keba Jeremiah
Backing Vocals – Ananthakrishnan & Ravi G
Keyboard, Synth & Rhythm Programmed by Anirudh Ravichander
Orchestals Programmed by IC
Additional Rhythm Programmed by Shashank Vijay
Additional Keyboard Programmed by Arish & Pradeep PJ
Music Advisor – Ananthakrrishnan
Creative Consultant – Sajith Satya
Recorded at Albuquerque Records, Chennai. Engineered by Srinivasan M, Shivakiran S,Rajesh Kannan
Mixed & Mastered by Vinay Sridhar & Srinivasan M at Albuquerque Records, Chennai
Music Coordinator – Velavan B

Music Label – Sony Music Entertainment India Pvt. Ltd.

© 2022 Sony Music Entertainment India Pvt. Ltd.

Subscribe Now:
Subscribe Now:
Follow us:
Follow us: Twitter:
Like us: Facebook:

source

20 Comments

  1. కాలమే కంపించిన
    మరల వచ్చెను నాయకుడు
    ఒకడే ఇద్దరు కదా
    రాముడు మరియు రాక్షసుడు

    తరములు పాడె చరితము వీడు
    కధనం పొగిడే కథనం వీడు
    పలు గాయల దేహం వీడు
    రణగేయంగా గెలుపౌతాడు

     (ఇక మొదలెడదామా)
    తకిట థక్ ధీమ్
    థక్ ధీమ్ థక్ ధీమ్
    తకిట థక్ ధీమ్
    థక్ ధీమ్ థక్ ధీమ్
    తకిట థక్ ధీమ్
    థక్ ధీమ్ థక్ ధీమ్
    తకిట థక్ ధీమ్
    థక్ ధీమ్ థక్ ధీమ్
    హా హా హా హా

    విక్రమ్, హో… విక్రమ్, హో
    విక్రమ్, హో… విక్రమ్, హో
    విక్రమ్… విక్రమ్

    విక్రమ్, హో… విక్రమ్, హో
    విక్రమ్, హో… విక్రమ్, హో
    విక్రమ్… విక్రమ్
    హో హో హో హో

    కాలమే కంపించిన
    మరల వచ్చెను నాయకుడు
    ఒకడే ఇద్దరు కదా
    రాముడు మరియు రాక్షసుడు

    ఇతడో అననం ఏధలో జ్వలనమ్
    గతమే శశిరం బ్రతుకో సమరం

    గగనం చీల్చె విద్యుత్గాతం…
    శిఖరం తానై నిలిచే పంతం.!
    పోరాడటమే తానా సిద్దాంతం…
    లొంగడు వీడు యముడికి సైతం..!!

     (ఇక మొదలెడదామా)
    తకిట థక్ ధీమ్ థా
    థక్ ధీమ్ థక్ ధీమ్
    తకిట థక్ ధీమ్
    థక్ ధీమ్ థక్ ధీమ్
    తకిట థక్ ధీమ్
    థక్ ధీమ్ థక్ ధీమ్
    తకిట థక్ ధీమ్
    థక్ ధీమ్ థక్ ధీమ్
    హా హా హా హా

    విక్రమ్, హో… విక్రమ్, హో
    విక్రమ్, హో… విక్రమ్, హో
    విక్రమ్… విక్రమ్

    విక్రమ్, హో… విక్రమ్, హో
    విక్రమ్, హో… విక్రమ్, హో
    విక్రమ్… విక్రమ్

  2. Music blast. Heart beat raising. Could not focus on other things unless listen to 10 times in first attempt..sensational..great work by music director…

Comments are closed.

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy