Raachasa Maavaya – Lyric Video |PS1 Telugu | Karthi, Trisha |Mani Ratnam |AR Rahman | Shreya G



Subaskaran Presents
A Mani Ratnam Film
PS-1 (Telugu)
An AR Rahman Musical
Based on Kalki’s “Ponniyin Selvan”
Releasing in theatres on 30th September 2022

Streaming On Spotify:

Stay updated with the latest videos from Tips Telugu, Subscribe on the below link

Song Title: Raachasa Maavaya
Album: PS-1 (Telugu)
Song Composed, Produced and Arranged by A.R.Rahman
Singers: Shreya Ghoshal, Shankar Mahadevan, Mahesh Vinayakram
Kids Chorus: Ahana Balaji, Pranita N, JB Shaswin Azhvar, Samyukth A, Kanishkar A
Lyrics: Anantha Sriram
Music Supervisor: Nakul Abhyankar 
Project Manager: Karthik Sekaran
Lyric Video: Venky
Musicians:
Percussion – Sai Shravanam, Krishna Kishore, Lakshminarayanan, Praveen Sparsh
Flute – Kamalakar
Additional Programming: Nakul Abhyankar, Srikant Krishna
Sound Engineers:
Panchathan Record inn
Suresh Permal, Karthik Sekaran, TR Krishna Chetan, Aravind Crescendo, Suryansh
AM Studios
Pradeep Menon, Manoj Raman, Aravind MS, Sathya, Ainul, Sathish V Saravanan
Mixed by Pradeep Menon
Mastered by Suresh Permal
Dolby Music Mixed and Mastered By : Riyasdeen Riyan
Apple Digital Master by Riyasdeen Riyan
Musician Coordinator: Samidurai R, Velavan B, Abdul Haiyum, T M Faizudeen

Movie Details –
Banner: Lyca Productions & Madras Talkies
Movie Name: PS-1 (Telugu)
Cast: Vikram, Aishwarya Rai Bachchan, Jayam Ravi, Karthi, Trisha, Prabhu, R Sarath Kumar, Aishwarya Lekshmi, Sobhita Dhulipala, Vikram Prabhu, Jayaram, Prakash Raj, Rahman and Radhakrishnan Parthiban.
DoP: Ravi Varman
Editor: Sreekar Prasad
Production Designer: Thota Tharrani
Choreography: Brinda
Costume Designer: Eka Lakhani
Additional Costume Designer: Chandrakant Sonawane
Jewellery: Kishandas & Co
Hair & Make Up: Vikram Gaikwad
Action: Kecha Khamphakdee & Sham Kaushal
VFX: NYVFXWaala
VFX Supervisor: Sanjiv Anand Naik
DI: Red Chillies Color
Colorist: Ken Metzker
Re-Recording Mixer: Craig Mann
Additional Re-Recording Mixer: S Sivakumar
Sound Designer: Anand Krishnamoorthi
Background Score Supervisor: Tuomas Kantelinen
Music Supervisor: Nakul Abhyankar
Panchatan Sound Engineers: Suresh Permal, Karthik Sekaran & Aravind Cresendo
Stills: CH Balu
Publicity Designs: Gopi Prasannaa
Promo Editor: E.Sangathamizhan
Digital Streaming Partner: Amazon Prime Video
Music Lable: Tips Industries Ltd. (Tips Telugu)
Lyca Productions:
Head- G.K.M. Tamil Kumaran
CEO- Aashish Singh
Lyrics: Anantha Sriram
Dialogues: Tanikella barani
Screenplay: Mani Ratnam, Jeyamohan & Kumaravel
Executive Producer: Siva Ananth
Produced By: Mani Ratnam & Subaskaran
Directed By: Mani Ratnam

#RaachasaMaavaya #ps1 #ponniyinselvan

Join Us On:

source

28 Comments

  1. ఊంగాంగర ఊంగాంగర ఊంబంబర ఇంగా
    ఎఙ ఇంగా ఇంగా ఎంగాంగర ఎంగా
    ఊంగాంగర ఊంగాంగర ఊంబంబర ఇంగా
    ఎఙ ఇంగా ఇంగా ఎంగాంగర ఎంగా]

    మత్తేకిటు వస్తున్నవ పెద్ధతకి భర్తా
    నిన్నోతి గిల్లి బుద్ధి కొంచం ఇస్తా
    మత్తేకిటు వస్తున్నవ పెద్ధతకి భర్తా
    నిన్నోతి గిల్లి బుద్ధి కొంచం ఇస్తా

    రాచ్చస మావయ రాత్రికే సూర్యుడ
    గోవై వుండవెరా నీ కోపం కొల్లేరే
    నీ చచ్చు బుద్ధి మారదంతెర

    రాచ్చస మావయ రాత్రికే సూర్యుడ
    గోవై వుండవెరా నీ కోపం కొల్లేరే
    నీ చచ్చు బుద్ధి మారదంతెర

    ఓ వీరా వీరా వీరా యుద్ధంలోన వీర
    ఆకాశము పాతాళము అల్లాడించే ధీర
    నీటినుంచే చెళ్ళయేర నీ కపటాలేద
    ఇంకా మొదలు నీకు సెలవుర

    ఓ మీసమున్న మృగము నీవుర
    మత్తేకిటు వస్తున్నవ పెద్ధతకి భర్తా
    నిన్నోతి గిల్లి బుద్ధి కొంచం ఇస్తా

    ధ్వంసముగా ధ్వంసముగా హింశకొక
    అంసముగా అంసముగా వృషిరియధు
    వంశమున పుట్టినట్టి కంసదిని నే
    ఉక్కు చేయిది ఉక్కు చేయిది పట్టుకుంటే
    నుజ్జుణయి నుజ్జుణయి సస్తవంటే
    శత్రువుకి శత్రువుకి సెడ్డకల నే

    బాలకుడ బాలకుద బాలకుడ బాలకుడ
    అండాండము అండాండము పిందాండము
    బ్రహ్మాండము బ్రహ్మాండము దండాలిడి
    దండేసెడి దండేసెడి దండుడ నే

    అగ్గిక్కద అగ్గిక్కడ అడుగులకు
    అడ్డెక్కడ అడ్డెక్కడ అర్భాక్కుడ
    తగ్గాక్కడ తగ్గాక్కడ తగ్గానించో హా
    కత్తులను కత్తులను కక్కుత్తాలే
    సూరీడునే సూరీడునే మింగుతను
    వరమధుర పుర పతినే నే

    ఓ ఒ ఎంత మొద్దుర నీవెంత మొద్ధుర
    ఈ చిన్నపిల్లడి నీ మక్కెలేరెచి
    పట్టేదాక తీచుకుంటివా

    బళ్లేం బాకుతో నా కళ్లెం వేస్తావా
    వెఱ్ఱి దానవ
    నీ కోతలకి కేకలకి నేనేం జాడుస్త

    హే అయ్యారే అయ్యారే
    నిన్నాడుకుంట మామారే హాయ్
    ఏ దైయ్యా ధైయ్యా దైయ్యారే హాయ్

    రాచ్చస మావయ రాత్రికే సూర్యుడ
    గోవై వుండవెరా నీ కోపం కొల్లేరే
    నీ చచ్చు బుద్ధి మారదంతెర

    హో ఓ రాచ్చస మావయ రాత్రికే సూర్యుడ
    గోవై వుండవెరా నీ కోపం కొల్లేరే
    నీ చచ్చు బుద్ధి మారదంతెర

    [తొం తడక తోం…]
    హే మామ
    రాచ్చస మామ రాచ్చస మామ
    మామా మామా మామా
    నేనా నువ్వా నేనా నువ్వా
    నేనా నువ్వా నేనా నువ్వా

  2. Matthekkitu Vasthunnava
    Peddhatthakki Bhartha
    Ninnotthi Gilli
    Buddhi Konchem Isthaa

    Matthekkitu Vasthunnava
    Peddhatthakki Bhartha
    Ninnotthi Gilli
    Buddhi Konchem Isthaa

    Ratchasa Maavaya
    Raathirike Sooryuda
    Govai Vundaveraa
    Nee Kopam Kollere
    Nee Cachchu Buddhi
    Maaradhantheraa

    O..ho..

    Ratchasa Maavaya
    Raathirike Sooryuda
    Govai Vundaveraa
    Nee Kopam Kollere
    Nee Cachchu Buddhi
    Maaradhantheraa

    Ho…

    Veera Veera Veera Veera
    Yuddhamlona Veera
    Aakasamu Paathalamu
    Allaadinche Dheera
    Neti Nunchi Chellayiraa
    Nee Kapataaleeda
    Inka Modhalu Neeku Selavuraa
    Oo.. Meesamunna Mrugamu Neevuraa

    Matthekkitu Vasthunnava
    Peddhatthakki Bhartha
    Ninnotthi Gilli
    Buddhi Konchem Isthaa

    Dhvamsamugaa Dhvamsamugaa Himsakoka
    Amsanugaa Amsanugaa Vrishiniyadhu
    Vamsamuna Puttinatti Kamsudini Ney..

    Ukku Cheyyi Ukku Cheyyi Pattukunte
    Nujjunayyi Nujjunayyi Sasthavanthe
    Shatruvuki Shatruvuki Sedda Kala Ney

    Balakuda Balakuda Balakuda Balakuda
    Andaandam Andaandam Pindaandamu
    Brahmandamu Brahmandamu Dhandalidi
    Dhandesedi Dhandesedi Ganduda Ney

    Aggikkada Aggikkada Adugulaku
    Addekkada Addekkada Arbhakuda
    Thaggakkada Thaggakkada Thagganicho
    Haa..

    Katthulanu Katthulanu Kakkuthanu
    Sooridune Sooridune Minguthanu
    Varamadhura Pura Pathine Ney

    O..ho..

    Entha Muddhuraa
    Neeventha Muddhuraa
    Ee Chinnapillade
    Nee Makkelerichi Pettedaaka
    Thecchukuntivey

    Ballem Baakutho Naak
    Kallem Vesthaava
    Verri Dhaanavaa
    Nee Kothalaki Kekalaki
    Nenem Jadusthaa

    Ye Ayyare Ayyare
    Ninnaadukuntaa Maamare Hoi
    Ne Thayya Thayya Thayyare Hoi

    Ratchasa Maavaya
    Raathirike Sooryuda
    Govai Vundaveraa
    Nee Kopam Kollere
    Nee Cachchu Buddhi
    Maaradhantheraa

    Ratchasa Maavaya
    Raathirike Sooryuda
    Govai Vundaveraa
    Nee Kopam Kollere
    Nee Cachchu Buddhi
    Maaradhantheraa..

  3. మత్తేకిటు వస్తున్నవ పెద్ధతకి భర్తా
    నిన్నోతి గిల్లి బుద్ధి కొంచం ఇస్తా
    మత్తేకిటు వస్తున్నవ పెద్ధతకి భర్తా
    నిన్నోతి గిల్లి బుద్ధి కొంచం ఇస్తా
    రాచ్చస మావయ రాత్రికే సూర్యుడ
    గోవై వుండవెరా నీ కోపం కొల్లేరే
    నీ చచ్చు బుద్ధి మారదంతెర
    రాచ్చస మావయ రాత్రికే సూర్యుడ
    గోవై వుండవెరా నీ కోపం కొల్లేరే
    నీ చచ్చు బుద్ధి మారదంతెర
    ఓ వీరా వీరా వీరా యుద్ధంలోన వీర
    ఆకాశము పాతాళము అల్లాడించే ధీర
    నీటినుంచే చెళ్ళయేర నీ కపటాలేద
    ఇంకా మొదలు నీకు సెలవుర
    ఓ మీసమున్న మృగము నీవుర
    మత్తేకిటు వస్తున్నవ పెద్ధతకి భర్తా
    నిన్నోతి గిల్లి బుద్ధి కొంచం ఇస్తా
    ధ్వంసముగా ధ్వంసముగా హింశకొక
    అంసముగా అంసముగా వృషిరియధు
    వంశమున పుట్టినట్టి కంసదిని నే
    ఉక్కు చేయిది ఉక్కు చేయిది పట్టుకుంటే
    నుజ్జుణయి నుజ్జుణయి సస్తవంటే
    శత్రువుకి శత్రువుకి సెడ్డకల నే
    బాలకుడ బాలకుద బాలకుడ బాలకుడ
    అండాండము అండాండము పిందాండము
    బ్రహ్మాండము బ్రహ్మాండము దండాలిడి
    దండేసెడి దండేసెడి దండుడ నే
    అగ్గిక్కద అగ్గిక్కడ అడుగులకు
    అడ్డెక్కడ అడ్డెక్కడ అర్భాక్కుడ
    తగ్గాక్కడ తగ్గాక్కడ తగ్గానించో హా
    కత్తులను కత్తులను కక్కుత్తాలే
    సూరీడునే సూరీడునే మింగుతను
    వరమధుర పుర పతినే నే
    ఓ ఒ ఎంత మొద్దుర నీవెంత మొద్ధుర
    ఈ చిన్నపిల్లడి నీ మక్కెలేరెచి
    పట్టేదాక తీచుకుంటివా
    బళ్లేం బాకుతో నా కళ్లెం వేస్తావా
    వెఱ్ఱి దానవ
    నీ కోతలకి కేకలకి నేనేం జాడుస్త
    హే అయ్యారే అయ్యారే
    నిన్నాడుకుంట మామారే హాయ్
    ఏ దైయ్యా ధైయ్యా దైయ్యారే హాయ్
    రాచ్చస మావయ రాత్రికే సూర్యుడ
    గోవై వుండవెరా నీ కోపం కొల్లేరే
    నీ చచ్చు బుద్ధి మారదంతెర
    హో ఓ రాచ్చస మావయ రాత్రికే సూర్యుడ
    గోవై వుండవెరా నీ కోపం కొల్లేరే
    నీ చచ్చు బుద్ధి మారదంతెర
    [తొం తడక తోం…]
    హే మామ
    రాచ్చస మామ రాచ్చస మామ
    మామా మామా మామా
    నేనా నువ్వా నేనా నువ్వా
    నేనా నువ్వా నేనా నువ్వా

  4. Lyrics బావున్నాయి కానీ పలకడం అస్సలు బాలేదు. శ్రేయ ఘోషల్ కానీ మహదేవన్ అనుకుంటా… ఇద్దరూ తెలుగు సరిగ్గా పలకలేదు ..ఏదో ఫస్ట్ గా పాడాలి అన్నట్టు పాడారు….

  5. Ee Song ki Best Cheorgraphy National Award Ravochuu….Theatre lo Nakey dance vylanipinchdhi….Meru Observe Chysthey 1 st Scene And Last scene of This Song will Make us to Scare more

Comments are closed.

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy