Watch #PottiPilla Full Video Song With Telugu Lyrical Video From Super Hit Telugu Movie #Balagam
Watch Latest Telugu Lyrical Songs Here ▶️
Follow us on Facebook ►
Follow us on Instagram ►
Follow us on Twitter ►
#pottipilla #balagamsongs #priyadarshi #kavyakalyanram #rammiriyala #bheemsceciroleo #venuyeldandi
Song Credits:
Song Name: Potti Pilla
Singer: Ram Miryala
Music: Bheems Ceciroleo
Lyricist: Kasarla Shyam
Musicians Credit :
Song Composed & Arranged By: Bheems Ceciroleo
Keyboards: Bharath Madhusudhanan
Rhythms: Chiranjeevi & Anil Robin
Flute: Lalith Talluri
Violin: Sandilya Pisapati
Recorded at Jubilee10 Studio – Hyd.
Sound Engineers: Mastan Vali, Rakesh Mickey & Naresh Mamindla
Song Mixing & Mastered By: Vinay Kumar
Music Incharge: Malya Kandukuri
Movie Name: Balagam
Production House: Dil Raju Productions
Presented By: Shirish
Producers: Harshith Reddy, Hanshitha Reddy
Director: Venu Yeldandi
Music: Bheems Ceciroleo
DOP: Acharya Venu
Editor: Madhu
PRO: Vamsi Kaka
Audio On: #AdityaMusic
——————————————————————————————
Enjoy & stay connected with us!
👉 Subscribe to Aditya Music Telugu :
👉 Subscribe to Aditya Music :
👉 Like us on Facebook:
👉 Follow us on Twitter:
👉 Follow us on Instagram:
👉 Subscribe to Maa Paata Mee Nota :
#telugusongs #telugulatest2023songs #teluguvideosongs #allteluguhitsongs #telugulyricalsongs #telugupopularsongs #trendingsongs #telugusuperhitsongs
source
Watch Telugu New Songs – https://bit.ly/3N90ROc
Super heart touching best song
Nice
ఆతడు: ఏం పట్టించుకోవే చిన్ని
నీ సుట్టు తిరుగుతున్న సంటిపోరన్ని
పట్టించుకోవే చిన్నీ
ఆతడు: ఏయ్ ఉన్నాయి బాధలు కొన్ని
నువ్వు దగ్గరైతే దూరమైతాయి అన్ని
పట్టించుకోవే చిన్నీ
ఆతడు: శెక్కరే బుక్కినట్టుందే సూత్తుంటే నిన్నూ
అక్కరే తీర్చవే నీ ఇల్లు బంగారం గాను
ముక్కెరే చేయిస్త జెర్రంత సూడవే నన్నూ
లచ్చనంగా లచ్చిమోలే కలమల్ల కాలెట్టవే
ఆతడు: పొట్టి పిల్ల పొట్టి పిల్లా
నువ్వే నాకు దిక్కు మల్ల
పొట్టి పిల్ల, ఓయ్ పొట్టి పిల్లా
నా గుండెకు నువ్వే బొట్టుపిల్ల
ఆతడు: పొట్టి పిల్ల పొట్టి పిల్లా
నువ్వే నాకు దిక్కు మల్ల
పొట్టి పిల్ల, ఓయ్ పొట్టి పిల్లా
నా గుండెకు నువ్వే బొట్టుపిల్ల
ఆతడు: హే, సెట్టై పోవే… జల్ది సెట్టై పోవే
కల్లులొట్టి పక్కన కారప్పూస లెక్క
మన జోడి మస్తుంటదే
ఆతడు: ఏ, సెప్పొస్తలేదే… ఇంతకన్న సెప్పొస్తలేదే
యాట కూర వండుతుంటే
మసాల ఘాటోలే నోరు ఊరిత్తున్నావే
ఆతడు: ఆ నల్లకోడ్ని తిప్పి తిప్పి
నీకు నాకు దిష్టి తీయిస్తనే
సమ్మక్కకు సారక్కకు
మొక్కు మొక్కుకున్ననే
ఆతడు: ఓయె ఓయె, పొట్టి పిల్ల పొట్టి పిల్లా
నువ్వే నాకు దిక్కు మల్ల
పొట్టి పిల్ల, ఓయ్ పొట్టి పిల్లా
నా గుండెకు నువ్వే బొట్టుపిల్ల
ఆతడు: పొట్టి పిల్ల పొట్టి పిల్లా
నువ్వే నాకు దిక్కు మల్ల
పొట్టి పిల్ల, ఓయ్ పొట్టి పిల్లా
నా గుండెకు నువ్వే బొట్టుపిల్ల
Super
Nice song
Rajendra fee gamm
Beautiful composition….and Ram is awesome
Nice
Superb song ❤
Nice song
Nice song who likes this song one like doo