PORADITHEY..పోరాడితే | పులితో పోరాటం ||TELUGU CHRISTIAN SONGS 2023 || CREATOR’S LIVE CHANNEL
SONG DOWNLOAD :
TRACK DOWNLOAD:
CELL:9160516091,9908054183
Lyrics and Tunes:K.SatyaVeda Sagar garu
Singer :Jagadesh garu
Music Director :prasanth garu
Producer :M.Karunanjali garu
Video Editing :K.Akash Sundar
Follow our channel :CREATOR’S LIVE CHANNEL
సాకీ: ఆ ఆఆ…
*పోరాడితే*
*పులినైన గెలవగలవుగాని*
*శరీరాన్ని గెలిచిన*
*వీరాధివీరులెవ్వరు లే..రని* “2”
*యేసే జయశాలి*
*పాపమును గెలిచిన బలశాలి*
*”కలిగియుంటే క్రీస్తుని*
*గెలిచెదవు పాపాన్ని”* “2”
” *పోరాడితే* ”
*1*.అర్ధము కాలేద
ధనవంతుని జీవితం
సుఖపడితే లోబడదని
ప్రభు చెప్పిన ఉపమానం “2”
ఉక్కుకాదు మట్టిదయ్య
నీ శరీరము
అది చిరిగిపోయి చీకిపోయే
నీ గుడారము “2”
ఇది విశ్వకోటి మానవులకు
ప్రభు చెప్పిన పాఠము..
” *పోరాడితే* ”
*2*.నీ పొరుగువారే
శత్రువు అని పొరబడి
సాటి సహోదరులనే
చంపుటకు చొరబడి “2”
కత్తులు దూసినవారు
కాటికి చేరారు
పగను మరచి మట్టిలో
లేవక పడియున్నారు “2”
ఆత్మలుగా నరకములో
అంగలార్చుచున్నారు..
” *పోరాడితే* ”
*3*.ఉపవాస ప్రార్ధనతో
లోబడును దేహము
సువార్తను సిలువగ
మోయాలి అనుదినము “2”
సహవాసము,పరిశుద్దత
మనకెంతో అవసరం
రక్షణను ప్రకటించు
పాదాలే సుందరం “2”
నన్ను మార్చిన ప్రభువుకే
పాదాభివందనం..
” *పోరాడితే* ”
++ ++ ++ ++
source
LYRICS:
పోరాడితే
పులినైన గెలవగలవుగాని
శరీరాన్ని గెలిచిన
వీరాధివీరులెవ్వరు లే..రని "2"
యేసే జయశాలి
పాపమును గెలిచిన బలశాలి
"కలిగియుంటే క్రీస్తుని
గెలిచెదవు పాపాన్ని" "2"
" పోరాడితే "
*1*.అర్ధము కాలేద
ధనవంతుని జీవితం
సుఖపడితే లోబడదని
ప్రభు చెప్పిన ఉపమానం "2"
ఉక్కుకాదు మట్టిదయ్య
నీ శరీరము
అది చిరిగిపోయి చీకిపోయే
నీ గుడారము "2"
ఇది విశ్వకోటి మానవులకు
ప్రభు చెప్పిన పాఠము..
" పోరాడితే "
*2*.నీ పొరుగువారే
శత్రువు అని పొరబడి
సాటి సహోదరులనే
చంపుటకు చొరబడి "2"
కత్తులు దూసినవారు
కాటికి చేరారు
పగను మరచి మట్టిలో
లేవక పడియున్నారు "2"
ఆత్మలుగా నరకములో
అంగలార్చుచున్నారు..
" పోరాడితే "
*3*.ఉపవాస ప్రార్ధనతో
లోబడును దేహము
సువార్తను సిలువగ
మోయాలి అనుదినము "2"
సహవాసము,పరిశుద్దత
మనకెంతో అవసరం
రక్షణను ప్రకటించు
పాదాలే సుందరం "2"
నన్ను మార్చిన ప్రభువుకే
పాదాభివందనం..
" పోరాడితే "
++ ++ ++ ++
Anna vandanalu christ church KADUMUR KURNOOL
Vadanalu Anaya
Super super annaya God bless you
Thank you brother
Praise the Lord
I am expecting one more song with Abhijit Kollam …❤ God bless you abundantly
Good song
Amen Amen
Excellent song brother
Praise the Lord.
సూపర్ గుడ్ సాంగ్
Praise the lord brother
అన్నయ్య, దేవుడు మిమ్మల్ని ఇదే విధంగా అందరి కొరకు నిత్యం తన కృపతో వాడుకొని ఆశీర్వదించును గాక
అన్న పాట లిరిక్స్ చాలా బాగున్నాయి .మీరు మాకెంతో ఆదర్శం వాక్యం ద్వారా పాటల ద్వారా మమ్ములను ఎంతగానో ఆత్మీయంగా బలపరిచారు.