Watch & Enjoy Okey Oka Lokam Lyrical Full Song From #Sashi Movie.
#Sashi #Aadi #SurbhiPuranik #ArunChiluveru
Audio also Available on:
spotifyindia►
gaana ►
AppleMusic►
Resso►
JioSaavn►
AmazonMusicIN►
WynkMusic►
Song: Okey Oka Lokam
Singer: Sid Sriram
Lyrics: Chandra Bose
Music: Arun Chiluveru
Banner: Sri Hanuman Movie Makers
Producers : R P Varma, Chavali Ramanjaneyulu & Chintalapudi Srinivasarao
Story & Direction: Srinivas Naidu Nadikatla
DOP: Amarnadh Bommireddy (D.F. Tech)
Screenplay: Mani Kumar Chinimilli
Dialogues: I. Ravi
Music: Arun Chiluveru
Art: Raghu Kulkarni
Editor: Satya G
Fights: Real Satish
Choreography: Vishwa Raghu
PRO: Vamsi & Sekhar
Okey Oka Lokam Lyrics in Telugu
ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే.. కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే.. ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా.. జన్మజన్మలా జంటవ్వనా

ఓఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా.. ఆఆ
ఓఓ.. కళ్ళతోటి నిత్యం నిన్నే కౌగిలించనా
కాలమంతా నీకే నేను కావలుండనా.. ఆఆ
నిన్న మొన్న గుర్తే రాని.. సంతోషాన్నే పంచైనా
ఎన్నాళ్లైనా గుర్తుండేటి.. ఆనందంలో ముంచైనా
చిరునవ్వులే సిరిమువ్వగా కట్టనా..
క్షణమైనా కనబడకుంటే ప్రాణమాగదే
అడుగైనా దూరం వెళితే ఊపిరాడదే.. ఏఏ ఏ ఏ
ఎండే నీకు తాకిందంటే.. చెమటే నాకు పట్టేనే
చలే నిన్ను చేరిందంటే.. వణుకు నాకు పుట్టేనే
దేహం నీది.. నీ ప్రాణమే నేనులే..
ఒకే ఒక లోకం నువ్వే.. లోకంలోన అందం నువ్వే
అందానికే హృదయం నువ్వే.. నాకే అందావే
ఎకాఎకీ కోపం నువ్వే.. కోపంలోన దీపం నువ్వే
దీపం లేని వెలుతురు నువ్వే.. ప్రాణాన్నిలా వెలిగించావే
నిన్ను నిన్నుగా ప్రేమించనా.. నన్ను నన్నుగా అందించనా
అన్ని వేళలా తోడుండనా.. జన్మజన్మలా జంటవ్వనా…
source
ఒకే ఒక లోకం నువ్వే లొకం కాదు మళ్లీ లోకం అని పలకాలి, కొపం కాదు… కోపం…. మం..చైనా కాదు ముం..చెయ్..నా…… ఇంకా ఎన్నో దోషాలు
ఎవరైన ఈ సాంగ్ ఒరిజినల్ శృతి చెప్పగలరా please
♥️
Super super super song
சூப்பர் பாடல்
Someone removed the original song from YouTube, why ???
Super
ok my janama janamala jantavvule mahi my darling axpect nan
owuna okle
Supar
My. Love you❤ jr.
Nice song I like
Excellent song
Thoka songs
Fav sing
ALL THE BEST