8 Comments

  1. ఏం మాయే ఇదీ.. ప్రాయమా

    అరె ఈ లోకమే.. మాయమా

    వేరే యే ధ్యాసా లేదే.. ఆ గుండెల్లో

    వేరయ్యే ఊసే రాదే.. తుల్లె ఆశల్లో

    ఇద్దరిదీ.. ఒకే ప్రయాణంగా

    ఇద్దరిదీ.. ఒకే ప్రపంచంగా

    ఆ ఇద్దరి.. ఊపిరి.. ఒకటయింది.. మెల్లగా.. మెల్లగా

    ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

    ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా

    ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

    ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా

    తోచిందే.. ఈ జంట.. కలలకే.. నిజములా

    సాగిందే దారంతా.. చెలిమికే.. రుజువులా

    కంటీ రెప్ప కనుపాపలాగా.. ఉంటారేమో కడదాక

    సందమామా సిరివెన్నెలలాగా.. వందేళ్ళయినా విడిపోకా

    ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

    ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా

    ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. దూకాయి వానలాగా

    ఆ వాన వాలు యే వైపుకో.. తేల్చేది కాలమేగా

    ఏం మాయే ఇదీ.. ప్రాయమా

    అరె ఈ లోకమే.. మాయమా

    వేరే యే ధ్యాసా లేదే.. ఆ గుండెల్లో

    వేరయ్యే ఊసే రాదే.. తుల్లె ఆశల్లో

    ఇద్దరిదీ.. ఒకే ప్రయాణంగా

    ఇద్దరిదీ.. ఒకే ప్రపంచంగా

    ఆ ఇద్దరి.. ఊపిరి.. ఒకటయింది.. మెల్లగా.. మెల్లగా

Comments are closed.

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy