Nuvvu Nenu Prema – Promo | 28th Aug 2023 | Star Maa Serials | Mon-Sat at 7 pm | Star Maa



#StarMaaSerials #StarMaa #NuvvuNenuPrema
Follow us on
Instagram:
Twitter:
Facebook:

source

31 Comments

  1. ఇంకెన్ని నార్మల్ కావాలి త్వరగా కలుసుకోండి మీ ఇద్దరు కలుసుకుంటే చూడాలని మాకు కూడా ఉంది

  2. మగాళ్లు శాడిస్టులు సైకో లు తండ్రి అలానే వున్నాడు భర్త కూడా అలానే వున్నాడు ఈ సీరియల్ ఐనా భార్య భర్త ల మధ్య అన్యోన్యత చూపిస్తుంది అనుకొన్న ఒక ఎపిసోడ్ కూడా మిస్ అవకుండా చూసా

  3. యో స్వామి ఎందుకు మా అమ్మి బాధపడేలా మాట్లాడుతావు తప్పు నీదే స్వామి నీదే

  4. పవిత్ర యాక్టింగ్ సూపర్ అసలు వీళ్ళిద్దరికీ డైలాగ్స్ అవసరం లేదు కళ్ళతోనే అన్ని ఫీలింగ్స్ చూపిస్తున్నారు హ్యాట్సాఫ్

  5. ప్రతి ఎపిసోడ్ లోనూ same dialogues repeat అవుతున్నాయి, ఇలా అయితే బోర్ కొడుతోంది.

  6. Come on yaar…what is this…y r you dragging the serial like this with full of hatred between Vikki and Paddu…plz change the story line director sir

  7. Hlo excuse me all chala mandi Vikki ni nijam chepochu kada ani antunnaru . But eppude unna situation lo Paddu nijam chepina Vikki namadu . Andhuke e nijam appudu chepathe atleast think chese vadu vikki . Akkada Muarli elagena Paddu ni Vikki dhegara bad cheyali ani chusadu athanu anukunade jarigindi letter nd thanu paddu ki i love chepadham nd paddu kuda Aravinda ni vadileyandi anatam . So Vikki namadu already Vikki paddu ni enno sarlu ni manasulo nenu lena anni adigadu , but paddu matram em chepakunada silent ga undi nd oka sari nenu vere oka abbayi ni premisthunna ani cheppindi . Entha jaige ka Vikki ela namuthadu . Eppudu unna situation lo Vikki entha chepina em chepina namadu . Vikki namali ante oka situation create avali kastha wait cheyandi time paduthundi .

Comments are closed.

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy