neevu chesina upakaramulaku song – New Latest Christian Song Telugu with Lyrics



నీవు చేసిన ఉపకారములకు – Neevu Chesina Upakaaramulaku Lyrical Song | Andhra Kraisthava Keerthanalu.

ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

నీవు చేసిన ఉపకారములకు
నేనేమి చెల్లింతును (2)
ఏడాది దూడెలనా… వేలాది పోట్టేల్లనా (2) ||నీవు చేసిన||

వేలాది నదులంత విస్తార తైలము
నీకిచ్చినా చాలునా (2)
గర్భ ఫలమైన నా జేష్ట్య పుత్రుని
నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది||

ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు
నేనేమి చెల్లింతును (2)
కపట మనస్సు లేకుండ హృదయాన్ని
నీకిచ్చినా చాలునా (2) ||ఏడాది||

మరణపాత్రుడనైయున్న నాకై
మరణించితివ సిలువలో (2)
కరుణ చూపి నీ జీవ మార్గాన
నడిపించుమో యేసయ్యా (2) ||ఏడాది||

విరిగి నలిగిన బలి యాగముగను
నా హృదయ మర్పింతును (2)
రక్షణ పాత్రను చేబూని నిత్యము
నిను వెంబడించెదను (2) ||ఏడాది||

#telugu Christian song
#christiandevotionalsongs​
#jesussongstelugu​
#latestteluguchristiansongs
#christianmusic​
#christiansongstelugu
#Neevu Chesina
#Upakaramulaku

source

25 Comments

  1. అన్నయ్య అంత మంచిగ పాడారు అని అందరూ అంటున్నారు కానీ అంత మంచి స్వరం ఇచ్చిందుకు మన దేవుడు గొప్ప దేవుడు ప్రభువు కి కోసం ఎంత చెప్పిన తక్కువ

Comments are closed.

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy