Krottha Keerthana Padeda New Song By #drsatishkumar | #CalvaryTemple | Latest Telugu Christian Songs
రచన : డా|| పి.సతీష్ కుమార్ గారు
స్వరకల్పన : బ్రదర్ సునీల్
సంగీతం: బ్రదర్ సందీప్ కుమార్
క్రొత్త కీర్తన పాడెద – నా యేసయ్య
స్తోత్ర గానము చేసెద – నా యేసయ్య
నిన్ను గూర్చి – నే పాడెద
నీ ప్రేమ గూర్చి – నే చాటెద
హోసన్నా హోసన్నా హోసన్నా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
నా నోటిలో నీ సాక్ష్యము
నా మనసులో నీ ధ్యానము
నా ఇంటి రక్షణ గానం
నా గుమ్మములో నీ వాక్యం
నాకు ఎంతో క్షేమము
మాకు అదియే భాగ్యము
క్రొత్త కీర్తన పాడెద – నా యేసయ్య
స్తోత్ర గానము చేసెద – నా యేసయ్య
నిన్ను గూర్చి నే పాడెద
నీ ప్రేమ గూర్చి నే చాటెద
హోసన్నా హోసన్నా హోసన్నా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
నా గృహమే నీ ఆలయము
నీ సన్నిధియే నా స్వాస్థ్యము
నా బిడ్డలా స్తోత్ర గానము
నా కుటుంబ ప్రార్ధన సమయం
నాకు ఎంతో క్షేమము
మాకు అదియే భాగ్యము
క్రొత్త కీర్తన పాడెద – నా యేసయ్య
స్తోత్ర గానము చేసెద – నా యేసయ్య
నిన్ను గూర్చి నే పాడెద
నీ ప్రేమ గూర్చి నే చాటెద
హోసన్నా హోసన్నా హోసన్నా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
Latest Telugu Christian Song from Dr P Satish Kumar garu Calvary Temple New Song – ” Krottha keerthana Padeda” New Song By @Dr Satish Kumar | #calvarytemplelive
Krottha keerthana Padeda New Song By @Dr Satish Kumar Calvary Temple New Song| calvarytemplelive
Watch Everyday Live Messages (Morning & Evening)
Watch Everyday with God Messages (2020) :
For more Inspirational Messages :
Click here to Subscribe Calvary Temple Live YouTube channel 👉 :
Click here for Calvary Media YouTube channel :
Watch Calvary Swaram TV Programs in your own language :
Click here to visit Calvary Temple Official Website :
Click here to Follow Calvary Temple Official Accounts on Social Media
FACEBOOK :
INSTAGRAM :
TWITTER :
Click here for WhatsApp :
For More Languages :
For Gujarati Sermons :
For Marathi Sermons :
For Oriya Sermons :
For Assamese Sermons :
For Hindi Sermons :
For Kannada Sermons :
For Bangla Sermons :
#CalvaryTempleLive#DrSatishKumar#EverydaywithGod #ChristianMessageLiveToday
Click here to visit Calvary Temple official website :
Click Here to Download Calvary Book Center App From Google Play Store
Excellent song anna
Very awesome
దేవునికే మహిమ కలుగును గాక amen
ఈ పాట మమ్మల్ని ఎంతో ఆదరించింది సతీష్ అన్న ఇంకా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నారు నీతో పాటు నేను కూడా ఏమనిపించింది ఆరాధించే
Praise the lord brother ….superb song ❤️
గంగిరెద్దు మీద బట్టలేసినట్టు బట్టలు ధరించిన ఈ పెద్ద గంగిరెద్దు మీకు ఆత్మీయ తండ్రా… వీడు మోకానికి ఒక్క రోజైన ఉపవాసం చేసాడేమో అడుగు…
Ki
Nice song and easy to learn Praise Jesus for the song
The lyric is so meaning ful and it makes gossbums ,The song is amazing
Thank for giving great song
మీరు ఏమి చేసిన కొత్తగా ఉంటది..దేవుడు మీకు ఆ అశ్వీరధమ్ ఇచ్చి ఉన్నాడు. ..దేవుడు మిమ్ములను మీ కుటుంబన్ని దీవించును గాక
Super song
Prise tha lord
Praise the lord brother
Super song
Iove u jeess nice song
Praise the lord…
Shalom annaya
Shalom anna good song
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్.
మా దైవజనులు సతీష్ కుమార్ గార్కి మా నిండు వందనాలు…….
Excellent song
Shalom
"గుండె నుండీ గీతం" ఎంటో నాకు అర్ధం కాలేదు…. ఎవరయినా అర్ధం అయితె చెప్పండీ….
Do more vedio songs Saahus Prince
Shalom
Wonder full song by Our Beloved Ayyagaru ❤️❤️❤️
Wonderful song
Super ga undi annayya
Nice song