Kallalo Kaneerenduku Song Lyrics | latest christian song | telugu christian songs4
♡ ••••Song Lyrics••••••♡
కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకు
ఇక నీవు కలత చెందకు
నెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదా
ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో||
హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగా
మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)
యేసే నీ నావికా భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో||
కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినా
లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)
యేసే నీ రక్షకా – దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా – సంతసించుము నీవిక ||కళ్ళల్లో||
Social Media:
Facebook Page :
WhatsApp group link :
Telegram group link
#latestteluguchristiansong#newtelugusong#teluguworshipsong
Please like and subscribe click bell icon for updates and notifications♡
source
Subscribe this channel
https://youtube.com/channel/UCjdJChq8HST_jDuZSElFz3Q
Support this channel also…
Subscribe chasena varuu kindhaa comment chayandi…
ఈ పాటను ఎవరు పాడారు తెలుపగలరు
Aschyut enosh anna
Praise the lord thank you very nice song God bless you
అందరి ప్రార్ధనలో నా అల్లుడు కొరకు ప్రార్ధించండి ఆయన ఆర్యోగ్యం బాగుగా లేదు తన పేరు శ్రీనివాస్
Davaanki mahama kalugunu gaka
I love this song very much
సూపర్ సాంగ్
కళ్ళల్లో కన్నీరు వున్నది.గానీ యేసయ్య
మనకు తోడుగావున్నాడు భయమెందుకు
Praise the lord ❤️ teaching song
really very nice song god bless you sir
T aw UA
||పల్లవి|| .కళ్లళ్ళో కన్నీరెందకు గుండెల్లో దిగులెందుకు
ఇక నీవు కలత చెందకు
నెమ్మది లేకున్నదా గుండెల్లొ గాయమైనదా ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ యేసే నీ నీరీక్షణ
1. హోరు గాలులు వీచినా తుఫానులే చెలరేగిన మాట మాత్రం సెలవియ్యగా నిమ్మలమాయెనుగా ||2||
యేసే నీ నావిక భయము చెందకు నీవిక
యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక || కళ్లళ్లో ||
2.కరువు ఖడ్గములొచ్చినా నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైనా భయము చెందకుమా ||2||
యేసే నీ రక్షకా దిగులు చెందకు నీవిక
యేసే విమోచకా సంతోషించును నీవిక. ||కళ్ళలో||
**ఆమేన్**
Kallalo Kaneerenduku – Gundello Digulenduku
Ika Neevu Kalatha Chendaku
Nemmadi Lekunnadaa – Gundello Gaayamainadaa
Ika Avi Undabovugaa
Yese Nee Rakshana – Yese Nee Nireekshana (2) [Kallalo]
Horu Gaalulu Veechagaa – Thuphaanulu Chelaregagaa
Maata Maathram Selaveeyaga Nimmalamaayenuga (2)
Yese Nee Naavikaa Bhayamu Chendaku Neevika
Yese Nee Rakshakaa Kalatha Chendaku Neevika [Kallalo]
Karuvu Khadgamulochchinaa – Ninda Vedana Chuttinaa
Lokamanthaa Ekamainaa Bhayamu Chendakumaa (2)
Yese Nee Rakshakaa – Digulu Chendaku Neevika
Yese Vimochakaa – Santhasinchumu Neevika [Kallalo]
Mice song
Supar
Amen