Johar Sai Chand Song | Telugu Emotional Song | Burra Sathish Songs | Sai Chand Folk Singer



Johar Sai Chand Song | Telugu Emotional Song | Burra Sathish Songs | Sai Chand Folk Singer
#burrasathish #saichand #latestfolksongs
#folksongs2023

Lyrics – Singer : Burra Sathish 9908906724
Music : Wilson
Camera : Prem Sai
Editing -D.I : Vinay Macha
Recording : Pasha Studio

source

25 Comments

  1. జోహార్ సాయి అన్న నిన్ను కోల్పోడం దళిత జాతి కి తీరని లోటు… సాయి అన్న తెరాస కోసం చాలా చేశాడు కానీ వాళ్ళు అధికార లంచనాలతో అంతక్రియలు చేయలేదు…. జై భీమ్ జై జై బీమ్…

  2. మా అమరచింత ముద్దు బిడ్డ పాలమూరు మట్టి పరిమళం మా సాయిచందు అన్న అమరచింత ఉద్యమాల గడ్డ ను వర్ణించి ఇంత గొప్ప పాటను పాడి సాయిచందు అన్న కు ఘనమైన నివాళి అర్పించి నందుకు మా అమరచింత ప్రజా నాట్య మండలి నుండి విప్లవ అభినందనలు సతీష్ అన్న గార్కి జోహార్లు సాయిచందు అన్నకు.. ✊️✊️✊️✊️

  3. నేను ఆంద్ర వాడిని. । sai chandu anna oka పోరాట యోధుడు… తన గానం తెలంగాన సాధనకారులకి ఒక ముందు అడుగునై నడిపించి0ధి జోహార్ అన్న

  4. జోహార్ సాయి చందు అన్న
    సాయి చందు అన్న గురించి పాట పాట ఎంత చక్కగా పాడినందుకు అన్నకు పాదాభివందనాలు

Comments are closed.

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy