Bhakti Sagar Telugu presents “Har Har Shambhu” Video Song from the album Har Har Shambhu Song sung in voice of Sushmitha, Music Composed by Kuldeep Sandhu & Lyrics Written by Vivek Ravula.
#HarHarShambhu #telugubhaktisongs #TeluguShivabhajan
———————————————————————-
SUBSCRIBE US:
———————————————————————-
Song: Har Har Shambhu (Telugu)
Album/Movie: Har Har Shambhu
Artist Name: Sushmitha
Singer: Sushmitha
Music Director: Kuldeep Sandhu
Lyricist: Vivek Ravula
Director : AK, Mercury Production house
Creative Director : Rajesh Vuppala
Project Coordinator: Devika LS
DOP: Indrajith S
Editing: Akhilixious
Helicam: Sharath S
Lead Actor: Rashmith Kasam
Vocal Recording studio: Basecamp
Music Label: T-Series
———————————————————-
Enjoy & stay connected with us!!
👉 SUBSCRIBE Us:
👉 Like Us on Facebook:
source
Hara hara shambo hara hara shambo
Maha siva rathri good song
Har Har Mahadev
Nice song brother
Song superb sushmitha
చాలా చక్కని పాట మరియు చక్కని సాహిత్యం వివేక్.
Thank you everyone ♥️
Very divine voice
Amazing song. You sang beautifully
Om namah Shivaya
అర్థవంతమైన పదాలతో అద్భుతంగా రాశారు రచయిత. Tune కూడా భక్తి పూర్వకంగా ఉంది.
హర హర శంభో హర హర శంభో
హర హర శంభో హర హర శంభో
శివుడే కదా ఆరంభము
శివుడే కదా ఆ అంతము
శివుడే కదా ఆ శూన్యము
శివుడే కదా ఆసాంతము
హర హర శంభో హర హర శంభో
హర హర శంభో హర హర శంభో
తలపై గంగను మోసేవాడే
గిరిజకు తనువున సగమిచ్చాడే
ఢమఢమఢమఢమ ఢమరుకమోగే
కైలాసం లో తాండవమాడే
నాలో కలిగే ఆశకి
నను నడిపించే శ్వాసకి
శివుడే కదా ఆరంభము
శివుడే కదా ఆ అంతము
హరహర శంభో హరహర శంభో
హరహర శంభో హరహర శంభో
చరణం 2
అర్పించేస్తా ప్రాణం నీకే
నువ్విచ్చిన ఈ జీవం నీకే
అభయం కోసం అర్చన నీకే
మోక్షం కోసం దాస్యం నీకే
జీవమో నిర్జీవమో
శివుడే కదా ఆ మర్మము
శివుడే కదా ఆరంభము
శివుడే కదా ఆ అంతము
హరహర శంభో హరహర శంభో
హరహర శంభో హరహర శంభో
Nice lyrics Vivek sir
Nice lyrics Vivek sir