ENDHUKANI | Joshua Shaik | Pranam Kamlakhar | Anwesshaa | LATEST NEW Telugu Christian Songs 2023



Lyrics:
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
దేనికనీ నాపైన – ఇంత కరుణ
జడివాన లోయలో – ఎదురీత బాటలో
ఎన్నడూ వీడనీ – దైవమా యేసయ్య
ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
దేనికనీ నాపైన – ఇంత కరుణ

1. ఆశ చూపే లోకం – గాయాలు రేపెనే
గాలి వానై నాలో – నను కృంగదీసెనే
మాతృమూర్తి నీవై – లాలించె నన్నిలా
ఆదరించసాగే – నీ ప్రేమ వెన్నెల
క్షణమైనా – యుగమైనా – నీ మమతే కనుపాపలా

2. మోయలేని భారం – నీపైన మోపగా
ఆరిపోదు దీపం – నీ చెంతనుండగా
ఎండమావియైనా – నీ ప్రేమ చాలుగా
ఎంత దూరమైనా – నా తోడు నీవెగా
కలనైనా – ఇలనైనా – నీ కృపలో కాపాడవా

CREDITS:
Lyrics & Producer : Joshua Shaik ( Passion For Christ – Joshua Shaik Ministries )
Composed & Arranged by : Pranam Kamlakhar
Vocals : Anwesshaa
Keys : Ydhi
Additional Programmning : Chinna
Solo Violin : Deepak Pandit
Flute : Pranam Kamlakhar
Guitars : Rhythm Shah
Oud, Saaj, Pipa & Mandolin : Tapas
Tabla : Sruthi
Strings : CHENNAI STRINGS

Male Chorus :
Sarath Santhosh
Sembakaraj
Sudarshan
Sreeraj
Jithinraj
Narayanan

Female Chorus :
Feji
Surmukhi
Iswarya
Devu Mathew
Sindhuri
Sudha
Hemambika

Studios:
Emsquare & 7 Heaven ( MUMBAI )
Soundtown ( CHENNAI )
Mix & Master : A.P.Sekar
Co-Ordinators : Narender, Vincent , Velavan
Video Shoot & Edit : Don Valiyavelicham ( D-Movies )
Title Design & Posters : SatishFX

#JoshuaShaikSongs #PranamKamlakhar #Anwesshaa #JesusSongsTelugu #TeluguChristianSongs

source

12 Comments

  1. Lyrics:
    ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
    దేనికనీ నాపైన – ఇంత కరుణ
    జడివాన లోయలో – ఎదురీత బాటలో
    ఎన్నడూ వీడనీ – దైవమా యేసయ్య
    ఎందకనీ నేనంటే ఇంత ప్రేమ
    దేనికనీ నాపైన – ఇంత కరుణ

    1. ఆశ చూపే లోకం – గాయాలు రేపెనే
    గాలి వానై నాలో – నను కృంగదీసెనే
    మాతృమూర్తి నీవై – లాలించె నన్నిలా
    ఆదరించసాగే – నీ ప్రేమ వెన్నెల
    క్షణమైనా – యుగమైనా – నీ మమతే కనుపాపలా

    2. మోయలేని భారం – నీపైన మోపగా
    ఆరిపోదు దీపం – నీ చెంతనుండగా
    ఎండమావియైనా – నీ ప్రేమ చాలుగా
    ఎంత దూరమైనా – నా తోడు నీవెగా
    కలనైనా – ఇలనైనా – నీ కృపలో కాపాడవా

  2. మధురమైన ఈక్షణన మనసుపాడింది సరిక్రోత సంకీర్తన మనసు ఊయల ఊగినాది ఉల్లసముతో గీతముపలికింది పాసందైన విందుభోజనము చాలబాగుంది..

Comments are closed.

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy