Baby – Deva Raaja Video | Anand Deverakonda,Vaishnavi, Viraj| Vijai Bulganin



“#BabyTheMovie is a new age love story starring Anand Deverakonda, Vaishnavi Chaitanya, Viraj Ashwin

Written & Directed by Sai Rajesh.

Music by Vijai Bulganin.

The Film is produced under the banner of Mass Movie Makers by SKN.

Movie : Baby
Music Composer : Vijai Bulganin
Lyricist: Kalyan Chakravarthy Tripuraneni
Singers : Arya Dhayal

Starring – ANAND DEVERAKONDA, VAISHNAVI CHAITANYA, VIRAJ ASHWIN, NAGABABU,LIRISHA, KUSUMA DEGALAMARRI, SATHVIK ANAND, BABLOO, SEETHA, MOUNIKA, KEERTHANA and others

PRODUCED BY : SKN
MUSIC :VIJAY BULGANIN
DOP : M N BALREDDY
EDITOR : VIPLAV NYSHADAM
Co- Producer : DHEERAJ MOGILINENI
EXEC. PRODUCER: SATHISH DASARI
Choreographer :VIJAY POLAKI
ART : SURESH BHIMIGANI
PRO :ELURU SEENU & GSK MEDIA
Music Label – Sony Music Entertainment India Pvt. Ltd.

© 2023 Sony Music Entertainment India Pvt. Ltd.

Subscribe Now:
Subscribe Now:
Follow us:
Follow us: Twitter:
Like us: Facebook:

source

25 Comments

  1. తదుమ్ తనిక తకుమ్

    తనీయ తకదును తదుమ్

    తనిక తదుమ్ తనిక తా

    తదుమ్ తనక తధిమ్

    తనక తకధిను తదుమ్

    తనిక తదుమ్ తనక తా

    దేవ రాజ సేవ్య మూర్ధనే

    కీర్ణలోచనే, ఆ ఆ

    భావ బీజ గణ్య వాహిని

    నిత్య నూతనే, ఆ ఆ

    మలయజ హాస హాస్య

    వినిమయముగ లలిత సాధ్వితే

    సరసిజ వీక్ష నాక్ష

    విభజిత కావ్య కధన నాయికే

    ప్రభవ ప్రభకలిత

    విభవ శుభ జలిత

    విభుధ సంస్తుత్య భూమికా

    మలుపు కనపడని

    మునుపు ఎదురవని

    జగతి చేరింది తెలియక

    ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ

    ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ

    నిజమనుకోనే క్రీనీడలే

    అడుగడుగున ఉంటాయని

    తెలుపదు కదా ఓ పాఠమై, చదువే

    నిలకడ అనే ఆ మాటకే

    నిలబడమనే అర్ధం అని

    అతి సులువుగ అనిపించదే బ్రతుకే

    భ్రమలమై కాన భ్రమణమే చేసి

    భ్రమరమౌతుంది కాలమే

    అడుగు తడబడగా నేర్చుకొను నడక

    దాటుకొస్తుంది కాలమే

    వెలుగు చినుకుల్లో వెలిగి పోలేక

    వెలిగి వస్తుంది చీకటే

    కలుసుకున్నంత కలిసిపోకంటూ

    మనకు చూపేను బాసటే

    జారే జారే నెర్రలపై

    ప్రయాణమే ఈ జీవితం

    పరాకనే తెర దాటితే

    జయం సదా (సదా)

    ఆఆ ఆఆ ఆ ఆఆ

    ఆఆ ఆఆ ఆ ఆఆ

    దేవ రాజ సెవ్య మూర్ధనే

    కీర్ణలోచనే ఏ ఏ ఏ ఏ..!

  2. So typical…bad girl will smoke n wear short clothes n sanskari girl is shy, wear salwar suit n no smoking or drinking. Bullshit. A person is good or bad by the way they treat others. My friends drink and smoke n they are good humans

  3. Baby movie lo actually point was oka ammai bad ga marataniki einko ammai Ani clarity ga telusipotundi total movie ekkada mention cheyledhu entha sepu ammaila vala abbailu spoil ipoeindi life ledha abbai vala ani chupechare kani vishanvi venka la una ammai vale eilla jerigindhi Ani prove cheyledhu

  4. ഈ ശബ്ദം എവിടെയോ കേട്ട പോലെ…….അവസാനം കിട്ടി നമ്മുടെ ……

  5. తదుమ్ తనిక తకుమ్ తనీయ తకదును తదుమ్

    తనిక తదుమ్ తనిక తా తదుమ్ తనక తధిమ్

    తనక తకధిను తదుమ్ తనిక తదుమ్ తనక తా

    దేవ రాజ సేవ్య మూర్ధనే కీర్ణలోచనే, ఆ…. ఆ….

    భావ బీజ గణ్య వాహిని నిత్య నూతనే, ఆ…. ఆ….

    మలయజ హాస హాస్య వినిమయముగ లలిత సాధ్వితే

    సరసిజ వీక్ష నాక్ష విరచిత కావ్య కథన నాయికే

    ప్రభవ ప్రభకలిత విభవ శుభ జలిత

    విభుధ సంస్తుత్య భూమికా

    మలుపు కనపడని మునుపు ఎదురవని జగతి చేరింది తెలియక

    ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ

    నిజమనుకోనే క్రీనీడలే అడుగడుగున ఉంటాయని

    తెలుపదు కదా ఓ పాఠమై,……….చదువే

    నిలకడ అనే ఆ మాటకే నిలబడమనే అర్ధం అని

    అతి సులువుగ అనిపించదే…………. బ్రతుకే

    భ్రమలమై కాన భ్రమణమే చేసి భ్రమరమౌతుంది కాలమే

    అడుగు తడబడగా నేర్చుకొను నడక దాటుకొస్తుంది కాలమే

    వెలుగు చినుకుల్లో వెలిగి పోలేక వెలిగి వస్తుంది చీకటే

    కలుసుకున్నంత కలిసిపోకంటూ మనకు చూపేను బాసటే

    జారే జారేనె రాళ్లపై ప్రయాణమే ఈ జీవితం

    పరాకనే తెర దాటితే జయం సదా (సదా)

    ఆఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆఆ

    దేవ రాజ సెవ్య మూర్ధనే కీర్ణలోచనే ఏ ఏ ఏ ఏ

  6. పిచ్చి మొహం. గిఫ్ట్స్ ఇవ్వగానే పాత ఫ్రెండ్ ని మర్చిపోయిందా. హా అయినా బయట కూడా జనాలు ఇలాగే ఉన్నారు.

Comments are closed.

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy