Adviteeyuda – అద్వితీయుడా Hosanna Ministries 2023 new Album Song-1 Pas.JOHN WESLEY



#Hosannaministries #Hosannaministries mhosannaministries #live
#HosannaMinistriesOfficial #live #newyearsong2023 #hosannanewsong #hosannaministriessongs

మదిలోన నీరూపం – నీనిత్యసంకల్పం
ప్రతిఫలింప జేయునే ఎన్నడూ
కలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యము
వర్ణించలేనుస్వామీ – నీ గొప్పకార్యాలను
నీ సాటి లేరు ఇలలో – అద్వితీయుడా

ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్పూర్తినీవై – నడిపించుచున్ననేర్పరీ
అలుపెరుగనిపోరాటాలే – ఊహించని ఉప్పెనలై
ననునిలువనీయ్యని వేళలో
హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా
జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై
తడికన్నులనే తుడిచిననేస్తం – ఇలలోనీవే కదా! యేసయ్యా

నిరంతరం నీసన్నిధిలో – నీఅడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా
నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై ఆశయాలదిగా నడిపెనే
నీనిత్య ఆదరణేఅన్నిటిలో నెమ్మదినిచ్చి
నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి
నీఆత్మతో ముద్రించితివి నీకొరకు సాక్షిగా! యేసయ్యా

విశ్వమంతాఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు
స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము
శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు – ఆ గడియవరకు విడువకూ
నేవేచియున్నాను నీరాక కోసమే
శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా
నాఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా

source

20 Comments

  1. మదిలోన నీరూపం – నీనిత్యసంకల్పం
    ప్రతిఫలింప జేయునే ఎన్నడూ
    కలనైనతలంచలేదే నీలో ఈసౌభాగ్యము వర్ణించలేనుస్వామీ – నీ గొప్పకార్యాలను
    నీ సాటి లేరు ఇలలో – అద్వితీయుడా

    ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్పూర్తినీవై – నడిపించుచున్ననేర్పరీ
    అలుపెరుగనిపోరాటాలే – ఊహించని ఉప్పెనలై ననునిలువనీయ్యని వేళలో
    హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై
    తడికన్నులనే తుడిచిననేస్తం – ఇలలోనీవే కదా! యేసయ్యా

    నిరంతరం నీసన్నిధిలో – నీఅడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా
    నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై ఆశయాలదిగా నడిపెనే
    నీనిత్య ఆదరణేఅన్నిటిలో నెమ్మదినిచ్చి
    నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి
    నీఆత్మతో ముద్రించితివి నీకొరకు సాక్షిగా! యేసయ్యా

    విశ్వమంతాఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు
    స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము
    శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు – ఆ గడియవరకు విడువకూ
    నేవేచియున్నాను నీరాక కోసమే
    శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా నాఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా

  2. మీ సాంగ్స్ వింటుంటే దేవునికోసం ప్రాణం పెటేయాలనిపిస్తది అన్న ఈ లోకంలో ఏమి అవసరం లేదు అనిపిస్తది అమూల్యమైన సాంగ్స్ మాకోసం పాడుతున్నారు అన్న దేవుడు మీకు మోషే కి ఇచ్చిన దీర్ఘాయువు ఇవ్వాలని కోరుకుంటున్నాము అన్న

  3. ఎక్స్లెంట్ వాయిస్ బ్యూటిఫుల్ మ్యూజిక్ సూపర్ సాంగ్స్ దేవుడు దీవించును గాక

  4. నేను ప్రత్యేకంగా.. ఏమీ చెప్పలేను. సోదరులు అందరి కామెంట్స్ తో ఏకీభవిస్తున్నాను… ఇప్పుడు నా మొబైల్ రింగ్ టోన్… అద్వితీ యు డా….

  5. మదిలోన నీరూపం – నీనిత్యసంకల్పం

    ప్రతిఫలింప జేయునే ఎన్నడూ కలనైనతలంచలేదే నీలో ఈ సౌభాగ్యము

    వర్ణించలేనుస్వామి – నీ గొప్పకార్యాలను

    నీ సాటి లేరు ఇలలో – అద్వితీయుడా

    ప్రతీగెలుపుబాటలోన చైతన్యస్పూర్తినీవై – నడిపించుచున్ననేర్పరీ అలుపెరుగనిపోరాటాలే – ఊహించని ఉప్పెనలై ననునిలువనీయ్యని వేళలో హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలుదైవమా జయమిచ్చి నడిపించితివే నీఖ్యాతికై తడికన్నులనే తుడిచిననేస్తం – ఇలలోనీవే కదా! యేసయ్యా

    నిరంతరం నీసన్నిధిలో – నీఅడుగుజాడలలోనే సంకల్పదీక్షతో సాగెదా నీతోసహజీవనమే ఆధ్యాత్మికపరవశమై ఆశయాలదిగా నడిపెనే నీనిత్య ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి నా భారమంతాతీర్చి నాసేద తీర్చితివి నీ ఆత్మతో ముద్రించితివి నీకొరకు సాక్షిగా! యేసయ్యా

    విశ్వమంతాఆరాధించే స్వర్ణరాజ్యనిర్మాతవు

    స్థాపించుమునీప్రేమ సామ్రాజ్యము శుద్ధులైనవారికి ఫలములిచ్చునిర్ణేతవు – ఆ గడియవరకు విడువకూ

    నేవేచియున్నాను నీరాక కోసమే

    శ్రేష్టమైనస్వాస్థ్యముకోసం సిద్ధపరచుమా నాఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా! యేసయ్యా

  6. మదిలోన నీ రూపం – నీనిత్య సంకల్పం
    ప్రతిఫలింప జేయునే ఎన్నడూ
    కలనైనతలంచలేదే నీలో ఈ సౌభగ్యము
    వర్ణించలేను స్వామీ – నీ గొప్పకార్యాలను
    నీ సాటిలేరు ఇలలో – అద్వితీయుడా

    1.ప్రతీగెలుపుబాటలోన చైతన్య స్ఫూర్తి నీవై
    నడిపించుచున్న నేర్పరీ
    అలుపెరుగని పోరాటాలే – ఊహించని ఉప్పెనలై
    ననునిలువనీయ్యని వేళలో
    హృదయాన కొలువైయున్న ఇశ్రాయేలు దైవమా
    జయమిచ్చి నడిపించితివే నెడ్
    తడికన్నులనే తుడిచిననేస్తం –
    ఇలలోనీవే కదా! యేసయ్యా

    2.నిరంతరం నీసన్నిధిలో – నీ అడుగుజాడలలోనే
    సంకల్పదీక్షతో సాగెదా
    నీతో సహజీవనమే ఆధ్యాత్మిక పరవశమై
    ఆశయాల దిశగా నడిపెనే
    నేనిత్య ఆదరణే అన్నిటిలో నెమ్మదినిచ్చి
    నా భారమంతా తీర్చి నాసేద తీర్చితివి
    నీ ఆత్మతో మద్రించితివి నీ కొరకు సాక్షిగా!
    యేసయ్యా

    3.విశ్వమంతా ఆరాధించే స్వర్ణ రాజ్య నిర్మాతవు
    స్థాపించుము నీ ప్రేమ సామ్రాజ్యము
    శుద్దులైన వారికి ఫలములిచ్చు నిర్ణేతవు
    ఆ గడియవరకు విడువకూ
    నే వేచియున్నాను నీరాక కోసమే
    శ్రేష్టమైన స్వాస్థ్యము కోసం సిద్ధపరచుమా
    నా ఊహలలో ఆశలసౌధం ఇలలో నీవేనయ్యా!
    యేసయ్యా

Comments are closed.

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy