26 Comments

  1. సంగ్రామాల జ్వాలా ఇదే… విశ్వసైన్యాల సూక్ష్మి ఇదే…
    ధర్మమధర్మము… ఆది అనంతము… సత్యమసత్యం…
    సార్ధకనంతము.. జాత్యహంకార పర్యవసానము…

    శక్తి ఇదే.. భక్తి ఇదే.. జీవన్ముక్తికి మార్గమిదే…
    పంచమవేద సారం.. మహాభారతం…

    కృష్ణుడు చూపిన లీల ఇది… జీవనవేద మార్గమిది…
    గీత జనించిన క్షేత్రమే ఇదీ..

    మహాభారతం… మహాభారతం… మహాభారతం… మహాభారతం…

Comments are closed.

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy