భజన పాటలు పాడేవారికి ఈ రెండు పాటలు చాలా సింపుల్ (telugu lyrics) Pathinti Ramakrishna Bajana Patalu



పాతింటి రామకృష్ణ 2 చానల్ లింక్ – 👇 ప్లీస్ subscribe

P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district

🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
ముల్తాన్ రాగం : ఖండగతి తాళం

శ్లోకం:- గరుడు గజరాజుల్ కొనియాడిరి నిన్ను
రాజరాజుల్ పుజించిరి నీ పాదముల్ నిరతము
నీలమేఘశరీర నిగమ వినుతో ఓ పద్మనాథా
శ్రీ చెన్నకేశవా పరమపురుషా ఓ విష్ణుదేవా
నమో… నమస్తే… నమః …

పల్లవి:-కేశవా మాధవ నారాయణా నారసింహాచ్యుత ఓ శ్రీధరా
అనంతనామములు నీవై వెలసిన లక్ష్మీసంధ శ్రీ చెన్నకేశవా
“కేశవా మాధవ”

చరణం: ధరణిపై ధర్మంబు నెలకొల్పనెంచి
దశదిశలా వెలశావు వేళనామాలతో
మార్కాపురివాస శ్రీ చెన్నకేశవా
జై జై కేశవా జై చెన్నకేశవా -2
మార్కాపురివాస శ్రీ చెన్నకేశవా
వసుధలో నీ మహిమ వర్ణించ మా తరమా
“కేశవా మాధవ”

చరణం: సురలు గంధర్వులు కిన్నెరలు నారదులు
నీ కీర్తి వల్లించి నినుచేరిరీ సతతము
పదునాల్గు లోకాలు యేలేటి కేశవా …
అచ్యుతం కేశవం రామనారాయణం
శ్రీధరం మాధవం గోపికా వల్లభం
పదునాల్గు లోకాలు యేలేటి కేశవా …
పాహి పద్మధర మా ఇంటి మహరేడ
“కేశవా మాధవ”
__________________________________________________
కీరవాణి రాగం : ఆది తాళం :
సాకి. :- గోకుల నందన ఓ గోపాలా
నా పిలుపే వినిరావా

పల్లవి :- గోకుల నందన ఓ గోపాల దయసాగరా
కరుణించవేరా ఆపదలన్ని తీర్చరావా

చరణం: యవరి శాపాలకొ మము పాపులుగా
చేసి బావింప ఇది న్యాయమా
పాప భారము మోయగ లేము
భారము నీవే భవ భయ హరణ

చరణం: గొల్ల పిల్లలతో గోవులు కాయుచు
విన రాదేమో నా పిలుపు విన లేదేమో నా పిలుపు
స్వప్తస్వరముల వేణువు నూదుచు
వేగమె రావ వైకుంఠ నిలయా
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన పద్యం వినండి.
1_హైలెట్ అయిన పద్యాలు don’t miss :

2_( A – Z ) All పద్యాలు :

____________________🌹🌹🌹🌹___________________
__________________________________________________
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
____________________🌹🌹🌹🌹___________________
__________________________________________________
No copyright notice :
Please I request that don’t copy audio and video and image which are related to this channel.
_______________________★★★★___________________
1 #bajanapoteelu
2 #bhajanapotilu
3 #Bajanapotilu
4 #PathintiRamakrishna
5 #పాతింటిరామకృష్ణభజనపాటలు
6 #newbajanaPatalu
7 #OldisGoldBajanapatalu
8 #telugubajanapatalu
9 #telugulyricsbajanapatalu
10 #telugulyrics
11 #TelugudramaPadyalu
12 #PRKBajanapatalu
_______________________★★★★___________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

source

21 Comments

  1. Harmonium ki taggattu sruthi set chesukunnaru male voice female ee sruthi andukoleru so koddiga soft ga padi vunte bagundedi arichinattu vundinenu oka music teacher ni so please make it soft appudu bhavam paluku tundi

Comments are closed.

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy