పరిశుద్ధ పరిశుద్ధ – Parishudhdha Parishudhdha Song with Lyrics | Andhra Kraisthava Keerthanalu Songs



ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు.

పరిశుద్ధ పరిశుద్ధ – Parishudhdha Parishudhdha Song with Lyrics – Male Version.

Andhra Kraisthava Keerthanalu | Jesus Songs Telugu

Lyrics:
పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా (2)
వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా
వరదూతలైనా నిన్ (3) వర్ణింప గలరా

పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ (2)
నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా
నిరుపమ బలబుద్ధి (3) నీతి ప్రభావా

పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ (2)
నరులను రక్షించు – కరుణా నముద్రా
నరులను రక్షించు (3) కరుణా నముద్రా

పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ (2)
పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా
పరమానంద ప్రేమ (3) భక్తుల కిడుమా

జనక కుమారాత్మ – లను నేక దేవ (2)
ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగా
ఘన మహిమ చెల్లును (3) దనర నిత్యముగా

Bekind – Telugu Christian Songs…
Andhra Kraisthava Keerthanalu Songs

Exclusive Telugu Christian Songs – Andhra Christava Keerthanalu – Updating 100’s of Songs…

for more updates
please do subscribe our channel:

Follow us on our Social Sites:
Twitter:
Fb Page:
Blogger:
Instagram:

#jesussongs
#hosannasongs
#teluguchristiansongs
#christiandevotionalsongs
#jesussongstelugu
#latestteluguchristiansongs2020
#christianmusic
#christiansongstelugu

source

25 Comments

  1. ఉచ్చారణ సరిగా లేదు…పడిన రీతి.. మ్యూజిక్తో మేజిక్ చేయడానికి తప్ప అనుభూతి చెందేంత గొప్పగా లేదు.

  2. పాటని ఫుల్ ఫిల్ చేసి పాడాలి అంతేగానీ సగం సగం పాడటం Style అనుకుంటే ఎలా బ్రదర్ పాటని పూర్తిగా పాడండి గాడ్ బ్లస్ యూ

Comments are closed.

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy