జయజయ శంకర వరతనయా (telugu lyrics) Singer G.Vikram Remaduru // Pathinti Ramakrishna Bajana Patalu



P.Ramakrishna 🌻 farmer 🌻 from Kurnool district

🌺 తెలుగు సాంప్రదాయం మన కళలు 🌺
full information :
కొత్త పాటల కోసం క్రింద WhatsApp Links నొక్కండి 👇

1_

2_

__________________________________________________
Pathinti Ramakrishna rythu vyavasayam recording YouTube channel no.7660096648
__________________________________________________
తోడి రాగం : ఆది తాళం

సాకి :- నమః విఘ్నేశ్వరాయ మహాప్రభావాయా
స్కందాగ్రజాయ వాంఛిత సిద్దిదాయ
నవార్తబింబ ప్రతిభ అప్రమేయా
నమోస్తుతే… విఘ్నేశ్వర… నమోనమః

పల్లవి :- జయజయ శంకర వరతనయా
జయ విజయీభవ విఘ్నేశా
జయ జయ భక్తాభీష్ట ప్రదాతా
జయ జయ జయ జయ సురవంద్యా

చరణం:- హరి విరించి ప్రముఖాద్య మరగణసేవ్యా
సుర గరుడౌరగ సిధ్ధసాద్యనుత భౌవ్యా
లీలా వినోదా విద్యాప్రదాత
జయ విశ్వేశ్వర సుత వినుత చరిత

చరణం:- గణములకు అధిపతివి సురగణాది పతివి
గుణములకు నేతవు సౌభాగ్య దాతవు
మొక్కు బళ్ళందుకో ఓ గుజ్జురూపా
చిక్కులు తొలగించు ఓ గుజ్జురూపా
నిరుపమ గణన్నుత సన్నుత గణాధిప.
____________________🌹🌹🌹🌹___________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన సాంగ్ వినండి 👇
1_శ్రీ విఘ్నేశ్వర స్వామి భజన పాటలు :

2_శ్రీ ఆంజనేయస్వామి భజన పాటలు :

3_శ్రీ రాముని భజన పాటలు :

4_శ్రీ మళ్ళి కార్జున స్వామి భజన పాటలు :

5_శ్రీ కృష్ణ భజన పాటలు :

6_శ్రీ సాయిబాబ భజన పాటలు :

7_శ్రీ వేంకటేశ్వర స్వామి భజన పాటలు

8_శ్రీ రాఘవేంద్ర స్వామి భజన పాటలు

9_శ్రీ చెన్నకేశవ స్వామి భజన పాటలు

10_శ్రీ పాండు రంగ స్వామి భజన పాటలు :

11_శ్రీ అమ్మవారి భజన పాటలు :

12_శ్రీ రామిరెడ్డి తాత భజన పాటలు :

13_శ్రీ విష్ణు భజన పాటలు :

14_శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి భజన పాటలు :

15_శ్రీ అయ్యప్ప స్వామి భజన పాటలు :

16_శ్రీ కాశినాయ్యన భజన పాటలు :

17_శ్రీ భ్రహ్మం స్వామి భజన పాటలు :

18_శ్రీ భసవేశ్వరా స్వామి భజన పాటలు :

19_శ్రీ భాలయోగి స్వామి భజన పాటలు :

20_పాపులర్ హైలెట్ పాటలు don’t miss :

____________________🌹🌹🌹🌹___________________
__________________________________________________
ఫ్రెండ్స్ క్రింద ఇచ్చిన లింక్ లను క్లిక్ చేసి మీకు నచ్చిన పద్యం వినండి.
1_హైలెట్ అయిన పద్యాలు don’t miss :

2_( A – Z ) All పద్యాలు :

____________________🌹🌹🌹🌹___________________
__________________________________________________
కళాకారులకు కళాభిమానులకు మనవి మేము చేసే తెలుగు భజన లిర్రిక్స్ వీడియో సాంగ్స్ మీకు నచ్చినట్లైతే లైక్ 👌 షేర్ 🔁 కామెంట్ ✍️ చేయండి
____________________🌹🌹🌹🌹___________________
__________________________________________________
No copyright notice :
Please I request that don’t copy audio and video and image which are related to this channel.
_______________________★★★★___________________
1 #bajanapoteelu
2 #bhajanapotilu
3 #Bajanapotilu
4 #PathintiRamakrishna
5 #పాతింటిరామకృష్ణభజనపాటలు
6 #newbajanaPatalu
7 #OldisGoldBajanapatalu
8 #telugubajanapatalu
9 #telugulyricsbajanapatalu
10 #telugulyrics
11 #TelugudramaPadyalu
12 #PRKBajanapatalu
_______________________★★★★___________________
Pathinti Ramakrishna,Pathinti Ramakrishna Bajana Patalu,Pathinti Ramakrishna Amulya Audios,Pathinti Ramakrishna Bajana Potilu Patalu.

source

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy