ఇచ్చోటనే…పద్యం ( Telugu lyrics ) Sathya Harischandra Kati Scene Senior D. V. Subba Rao_Padyam



full information :

ఇచ్చోటనే….సత్కవేంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగి పోయే
ఇచ్చోటనే….భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే
ఇచ్చోటనే…..లేత ఇల్లాలి నల్లపూసల చౌరు కలసిపోయే…..
ఇచ్చోటనే….ఏట్టి పేరెన్నికల్ కొన్న చిత్ర లేఖకుని కుంచేయు నశించే
ఇదీ పిశాచులతో నిటాలేక్షనుండు గజ్జకదలించి ఆడు రంగస్ధలంబు
ఇది మరణదూత దీక్షణమో దుష్టులులయంబు
అవని పాలించు అర్థ సింహాసనంబు.ఆ……ఆ……ఆ……

source

19 Comments

  1. పాడింది చీమకుర్తి నాగేశ్వరావు గారు. అనుకరించడం కూడా చేతకాలేదు గదరా. వారిని avamaaninchaaruw

  2. చాలా చక్కటి స్వరం బాగా పాడారు. సత్య హరిశ్చంద్ర చాలా ఇష్టం ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు .

Comments are closed.

© 2025 Lyrics MB - WordPress Theme by WPEnjoy