సిలువా ఓ సిలువా || Silava O Siluva Latest Telugu Christian Song with lyrics || New Christian Songsసిలువా ఓ సిలువా || Silava O Siluva Latest Telugu Christian Song with lyrics || New Christian Songs with lyrics

#GraceTV #TeluguChristianSongs #ChristmasSongs #JesusSongs #ChristianSongsWithLyrics

Click below link to Join our Whatsapp Group:

We are doing only for the gospel, If you have any issues with our videos mail us..
Email: abdigitals.yanam@gmail.com

******************************

సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువ
సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువ
యేసయ్యా నిను ఎత్తుకున్నందుకా
నీవు యేసయ్యను మోసినందుకా
యేసయ్యా నిను ఎత్తుకున్నందుకా
నీవు యేసయ్యను మోసినందుకా
సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువ
సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువ

మా పాప భారమంతా మోసాడు కల్వరి గిరిలో
మా పాప పరిహారముకై చిందించాడు తన రక్తమంతా
మా పాప భారమంతా మోసాడు కల్వరి గిరిలో
మా పాప పరిహారముకై చిందించాడు తన రక్తమంతా
మన కొరకై తన ప్రాణమిచ్చెను
పునరుత్థానుడై తిరిగి లేచెను
మన కొరకై తన ప్రాణమిచ్చెను
పునరుత్థానుడై తిరిగి లేచెను
అందుకే నాకీ విలువా
అందుకే నాకీ విలువా
సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువ
సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువ

బంధిచిన బంధకాలంతా దించాడు సిలువలో నాకై
నా దాస్యపు బ్రతుకంతా విడిపించాడు యేసయ్య నాకై
బంధిచిన బంధకాలంతా దించాడు సిలువలో నాకై
నా దాస్యపు బ్రతుకంతా విడిపించాడు యేసయ్య నాకై
రాజరికము నాకు ఇచ్చి తన రాజ్యమునే సిద్ధపరచెను
రాజరికము నాకు ఇచ్చి తన రాజ్యమునే సిద్ధపరచెను
అందుకే నాకీ విలువా తెలుసుకో సిలువ
సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువ
సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువ
యేసయ్యా నిను ఎత్తుకున్నందుకా
నీవు యేసయ్యను మోసినందుకా
యేసయ్యా నిను ఎత్తుకున్నందుకా
నీవు యేసయ్యను మోసినందుకా
సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువ
సిలువా ఓ సిలువా నీకెందుకే ఈ విలువ ….

**********************

source

Comments

comments

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy