Mehabooba Song (Tamil) | Lyrics | KGFChapter 2 | RockingStar Yash | Srinidhi shetty



Enjoy The lyrics Of Tamil Song ” Mehabooba ” From The Tamil Movie KGF Chapter 2

Starring : Rocking star Yash,Sanjay Dutt ,Srinidhi Shetty ,Raveena Tandon , Prakash Raj , Malvika Avinash etc..

—————

Song Details ;

Song Name : Mehabooba
Movie : KGF Chapter 2
Singers : Ananya bhat
Music Director : Ravi basrur
Lyrics : Madhurakavi
Music Label : Lahari Music & T-Series

—————-

Thanks For Watching!
👉Do Like, Share And Subscribe For More Videos!
🔔Turn On The Notification For New Updates!
👇Also Check Our Previous Uploads, Link Below👇

1. Nagumo – Hridayam ( Lyrics) :

2.Kannaadi Kaayalinoram :

3.Jeevana Song Lyrics :

4. Summa Surrunu :

#Mehabooba #kgfchapter2 #lyrics
#mehaboobakgfchapter2 #Mehaboobasong #mehaboobaTamil #lyricsofmehabooba #Yash #RockingStarYash #SanjayDutt #mehaboobalyrics #tamilnewsongs #tamilsong #TamilSongMehabooba

source

14 Comments

  1. మండే గుండెలో

    చిరుజల్లై వస్తున్నా

    నిండు కౌగిలిలో

    మరుమల్లెలు పూస్తున్నా

    ఏ అలజడి వేళనైనా

    తలనిమిరే చెలినై లేనా

    నీ అలసట తీర్చలేనా

    నా మమతల ఒడిలోనా మెహబూబా… మై తెరి మెహబూబా

    మెహబూబా… మై తెరి మెహబూబా

    మెహబూబా… మై తెరి మెహబూబా

    మెహబూబా… ఓ మై తెరి మెహబూబా చనువైన వెన్నెల్లో చల్లారనీ

    అలలైనా దావానలం

    ఉప్పెనై ఎగసిన శ్వాస పవనాలకు

    జత కావాలి అందాల చెలి పరిమళంరెప్పలే మూయని విప్పు కనుదోయికి

    లాలి పాడాలి పరువాల గమదావనంవీరాధి వీరుడివైన

    పసివాడిగ నిను చూస్తున్నా

    నీ ఏకాంతాల వెలితే

    పూరిస్తా ఇకపైనా

    మెహబూబా… మై తెరి మెహబూబా

    మెహబూబా… మై తెరి మెహబూబా

    మెహబూబా… మై తెరి మెహబూబా

    మెహబూబా… ఓ మై తెరి మెహబూబాహుహు హూ మ్ హూ హూ హూ

    హుహు హూ మ్ ఊహుఁ హుఁ

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy