Kondapolam Movie Songs | Dham Dham Dham Song | Vaisshnav Tej | Rakul Preet | M M Keeravaani | Krish



Dham Dham Dham Song from Kondapolam Movie on Mango Music. #KONDAPOLAM 2021 Latest Telugu Movie ft. Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Nazar, and Kota Srinivasa Rao. Directed by Krish Jagarlamudi. Music by MM Keeravaani. Produced by Y Rajeev Reddy & J Sai Babu under the banner First Frame Entertainments.

#VaisshnavTej #MMKeeravaani #RakulPreetSingh #KrishJagarlamudi #Chandrabose #RahulSipligunj #DaminiBhatla #FirstFrameEntertainments #DhamDhamDham #DhamDhamDhamsong #MangoMusic

#Kondapolam in theatres on October 8th, 2021!! Book your tickets now –

Have you watched the trailer yet ?? In case you missed it –

Listen to Kondapolam Songs Also Available on your Music apps –

iTunes:
Jio Saavan:
Gaana:
Hungama:
Wynk Music:
Spotify:
Resso :
Youtube Music:

To Set Dham Dham Dham Song as your caller tune :

Airtel: 5432117852944
Vodafone: 53712739596
Idea: 53712739596
BSNL: SMS BT 12739596 To 56700

Song Details :
Song – Dham Dham Dham
Singers – Rahul Sipligunj, Damini Bhatla
Additional Vocals – Hymath Mohammed, Lokeshwar
Lyrics – Chandrabose
Music Director – M.M.Keeravaani

Movie Details :
Movie – Kondapolam
Cast – Vaisshnav Tej, Rakul Preet Singh & Others
Director – Krish Jagarlamudi
Music Director – M.M.Keeravaani
Lyrics – M.M.Keeravaani , Chandrabose & Sirivennala Seetharama Sastry
Producers – Y.Rajeev Reddy & J.Sai babu
Writer – Sannapureddy Venkatrami Reddy
DOP – Gnana Shekar v.s
Editor – Shravan Katikaneni
DI – Annapurna Studios
Art director – Raj Kumar Gibson
Choreographer – Bhanu
Audio on – Mango Music
Costume Designer – Aishwarya Rajeev
Chief Co- Director – V.V.Surya Kumar
Action – Venkat
Vfx Head – Rajeev Rajashekaran
Digital Media Partner – Whackedout Media

Lyrics in Telugu :

పచ్చ పచ్చ సెట్టు సేమ పట్టుసీరెలంటా
నల్లనల్ల ముళ్ళకంప నల్లపూసలంటా
కిచకిచలాడే ఉడత,పిచిక లాలీపాటంటా
గలగలపారే సెలలో నీళ్లు సనుబాలంటా
అడవి తల్లి ఇంటికొచ్చిన దగ్గరి సుట్టాలం
వనలచ్చిమి ఒడిలో కట్టాలన్నీ గట్టేకిచ్చేద్దాం
అడివి తల్లి ఇంటికొచ్చిన దగ్గరి సుట్టాలం
వనలచ్చిమి ఒడిలో కట్టాలన్నీ గట్టేకిచ్చేద్దాం
ధమ్ ధమ్ ధమ్ తిరిగేద్దాం..
ధమ్ ధమ్ ధమ్ దొర్లేద్దాం..
ధమ్ ధమ్ ధమ్ తిరిగేద్దాం..
ధమ్ ధమ్ ధమ్ దొర్లేద్దాం..
ధమ్ ధమ్ ధమ్ తిరిగేద్దాం ..
ధమ్ ధమ్ ధమ్ దొర్లేద్దాం..
ధమ్ ధమ్ ధమ్ ధమ్ దయసుపాలనీ అడవిని అడిగేద్దాం
మన పాణేలన్నీ నిలుపే తల్లికి సాగిలపడిపోదాం

పోగమంచేమో సాంబ్రాణేసి ,
ప్రేమగ తలనీ నిమిరేనంటా..
సేతికి తగిలే పేడుబెరడూ,
తాయెత్త్తలే తడిమేనంటా ..

మద్దిటేకు ఆకులు మనకు
ఇసన కర్రలు ఇసిరేనంటా..
హోయ్ .. హోయ్ .. హోయ్
గడ్డిగరిక పచ్చిక మనకు
పరుపే పరిసి పిలిసేనంటా.. ఓ..
ధమ్ ధమ్ ధమ్ సూసేద్ధాం..
ధమ్ ధమ్ ధమ్ సుట్టేద్దాం..
ధమ్ ధమ్ ధమ్ ధమ్ అడవే మనకు కోవెల అనుకుందాం ..
కోరక ముందే వరాలనిచ్చే తల్లిని కొలిసేద్దాం..

సుక్కా సుక్కా దాచాలంటూ,
తేనేటీగే తెలిపేనంటా..
సురుకుంటేనే బతుకుందంటూ,
దుప్పీకడితీ సెప్పేనంటా..
పెద్దాపులితో తలపడు ధైర్నం,
అడివీపందే నేర్పనంటా..
కలిసే ఉంటే బలముందంటూ,
రేసుకుక్కలు సాటేనంటా..

పొట్టాకూటికీ ఏటాడేటి జీవులు సెప్పే పాఠం ఒకటే ..
తిన్నా ఇంటిని ధ్వంసం చేసే పాపానికి ఒడి
కట్టొద్దంతే..
ధమ్ ధమ్ ధమ్ సదివేద్దాం..
ధమ్ ధమ్ ధమ్ నేర్సేద్దాం ..
ధమ్ ధమ్ ధమ్ ధమ్
ఈ పాఠాలను బతుకున పాటిద్దాం..
అడవిని మించిన బడి లేదంటూ అడుగులు కదిపేద్దాం..

Click Here to Watch :

Kondapolam Audio JukeBox –

Daarulu Daarulu Song –

Shwaasalo Lyrical Video –

Obulamma Video Song –

Rakul Preet’s OBULAMMA First Look –

Vaisshnav Tej First Look Teaser –

Gully Rowdy Audio Jukebox –

Changure Item Songree Video Song –

Addamgaa Bukkaipoyaa Lyrical Video –

Emi Bathuku Emi Bathuku Lyrical –

Emo Elaaga Lyrical Video –

Ori Devudo Video Song –

Kshanam Kshanam Lyrical Song –

Pramidainaa Lyrical Song –

నిదురో బుజ్జాయి Lyrical Song –

Visakhapatnam lo Rowdy Gaado Lyrical Video –

Mounama Odipo Lyrical Video –

Balamevvadu Title Song –

Thimmarusu Movie Trailer 4K –

Latest Telugu Songs 2021 –

For more hit Songs and Video Songs –
Subscribe –
Like –
Follow –
Follow –

My Mango App Links:
App Store:
For any copyright queries, Please reach out @ claims@whackedout.in

source

27 Comments

  1. మాకు తల్లి లాంటి వృతి గొర్రెల పెంపకం గురించి చెప్పిన క్రిష్ గారికి కృతజ్ఞతలు.. గొల్ల కురమలు

  2. సుక్క సుక్క దాచలంటు తేనె తీగలు నేర్పునటా
    సురుకు వుంటేనే బతుకు వుంటుంది అని జింక దుప్పి నేర్పును.
    పాట మొత్తం కూడా ప్రతి పదం కూడా ఎన్నో విషయాలు నేర్పుతుంది.మరెన్నో ఆణిముత్యాలు మీ చేతులు నుంచి జాలు వారలి* చంద్రబోస్ గారు

Comments are closed.

© 2024 Lyrics MB - WordPress Theme by WPEnjoy